Difference between revisions 1277925 and 1886024 on tewiki

ఒక విషయం గురించి చదువుతున్నప్పుడు లేదా వింటున్నప్పుడు లేదా చూస్తున్నప్పుడు ఏది తప్పో, ఏది ఒప్పో తెలుసుకోలేని వయసులో ఉన్నవారు వాటిని అనుసరించి చెడు మార్గం వైపు వెళ్తారని భావించిన వాటిని ఇవి పెద్దలకు మాత్రమే 
అని ఒక సూచనను ఇవ్వడం జరుగుతుంది. 18 సంవత్సరంల వయసు పైబడినవారు, కొన్ని దేశాలలో 21 సంవత్సరాలు దాటినవారు పెద్దవారు కింద లెక్క. 


==సినిమాలు==
పిల్లలు చూడకూడదని నిర్ణయించిన శృంగార భరిత మరియు [[హర్రర్]] చిత్రాలకు A అనే అక్షరాన్ని ఆ చిత్రానికి సంబంధించిన వాల్ పోస్టర్లపై ముద్రిస్తారు.

==నీలి చిత్రాలు==
<gallery>
File: Adults_only_warning.png|
</gallery>

==మధ్యం==

==పొగాకు ఉత్పతులు==

==గుట్కాలు==

[[వర్గం:పదజాలం]]