Difference between revisions 1376845 and 1513854 on tewiki

ఈ వ్యాసము ముఖ్యంగా పిల్లలకు లెక్కల మీద మక్కువను ఎక్కువ చేయుటకు ప్రయత్నిచడం జరుగుతుంది. అంకెలతో గారడి తో చిన్న చిన్న లెక్కలు పిల్లలు తమ తోటి విద్యార్దులకు చెప్పి వాటి మీద ఆసక్తి పెంచే విధంగా ఈ వ్యాసాన్ని కొనసాగిద్దాం. దానికి ఎవరైనా తమ ఆలొచలను ఆచరణలో పెట్టగలరని ఆశిస్తూ మెదలు పెడదాము. 

==[[తమాషా లెక్కలు]]== 
'''లెక్క అడిగి చూడు జాబు తట్టి చూడు'''

*1. అనగనగా ఒక ఊరిలో మూడు గుడులు ఉన్నాయి.
వాటి ముందు మూడు చెరువులు ఉన్నాయి.
ఆ చెరువులకు ఒక ప్రత్యేకత ఉన్నది.
ప్రతి చెరువులో ఎన్ని పూలు ముంచితే అంతకు రెట్టింపు పూలు అవుతాయి. 
ఒక భక్తుడు కొన్ని పూలు తీసుకొని మొదట చెరువులో ముంచితే అవి రెట్టింపు అయినాయి.
వాటిలొ కొన్ని పూలు మొదట గుడిలో పూజించి మిగిలిన పూలు రెండవ చెరువులో ముంచితే అవి రెట్టింపు అయినాయి.
మొదట గుడిలో పూజించినన్ని పూలతోనే రెండవ గుడిలో కూడా పూజించి మిగిలిన పూలు మూడవ చెరువులో ముంచితే అవి కూడా రెట్టింపు అయినాయి.
మొదటి రెండు గుడలలో పూజించినన్ని పూలతోనే మూడవ గుడిలో కూడా పూజించి బయటకు వచ్చిన ఆ భక్తుడి వద్ద పూలు మిగలలేదు.
అయితే, మొదట తీసుకుకెళ్ళిన పూలు ఎన్ని? 
ఒక్కొక్కగుడిలో పూజించిన పూలు ఎన్ని?

జవాబు: ఏడు పూలు తీసుకొని బయలు దేరి ఒక్కొక్క గుడిలో ఎనిమిది పూలతో పూజించాడు.

(contracted; show full)





[[వర్గం:గణిత శాస్త్రము]]
[[వర్గం:తమాషా లెక్కలు]]