Difference between revisions 1413507 and 1875777 on tewiki

'''దేవినేని మాణిక్యం,దాసరి వెంకటసుబ్బయ్య జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, [[ముసునూరు]]'''.

* ఈ పాఠశాల పూర్వ విద్యార్ధుల ప్రోతాహంతో, పాఠశాలకు అదనపు హంగులు ఏర్పడినవి. జిల్లాలోనే అతున్నతమైన పాఠశాలలో ఒకటిగా గుర్తింపు పొందినది. ఈ పాఠశాలలో 1948 నుండి 2000 సం. వరకూ చదివి ఎక్కడెక్కడో ఉంటున్న 3 వేలమంది విద్యార్ధులు, చాలా ప్రయాసలకోర్చి, 2012,జనవరి-13,14,15 తేదీలలో ఈ గ్రామంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని, మూడు రోజుల సంక్రాంతిని ఇక్కడే జరుపుకున్నారు. తమ చిన్ననాటి ముచ్చట్లను నెమరువేసుకున్నారు. ఆ సమయంలోనే ఒక కమిటీని వేసుకొని, పాఠశాల అభివృద్ధికి తోడ్పడటానికి నిశ్చయించుకొని, విరాళాలు గూడా ప్ర(contracted; show full)
* ఈ పాఠశాలలో 1993-94 సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్ధులు, 2014,మే-11, ఆదివారం నాడు పాఠశాలలో ఆత్మీయ సమావేశం నిర్వహించినారు. వారు తమ చిన్ననాటి తీపి గురుతులను నెమరు వేసుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులను సన్మానించినారు. అనారోగ్యంతో బాధపడుతున్న తమ సహ విద్యార్ధికి ఒక లక్ష రూపాయలను అందజేయడానికి నిర్ణయం తీసుకున్నారు. పాఠశాల అభివృద్ధికి, తోటి స్నేహితులను ఆదుకోవడానికి కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.  [2]

[1] ఈనాడు కృష్ణా; 2014,ఫిబ్రవరి-23; 8వ పేజీ.
[2] ఈనాడు కృష్ణా; మే-12,2014; 16వ పేజీ.

[[వర్గం:విద్యాలయాలు]]