Difference between revisions 1526649 and 1927953 on tewiki{{విలీనము|ఆర్కిమెడిస్ సూత్రం}}⏎ {{శుద్ధి}} '''ఆర్కిమీడిస్ సూత్రము''' ఒక ద్రవములో పూర్తిగా లేక పాక్షికంగా మునిగిన ఒక వస్తువు లేక శరీరము పైన వుండేటి లేక ప్రభావము చూపే [[బయోయన్సీ శక్తి |పైకి తేలుటకు ఉపయోగపడు శక్తి]] ని సూచిస్తుంది. అది తేలె ఆ వస్తువచే [[స్థానభ్రంశంగాబడిన ఆ ద్రవం]] యొక్క [[బరువుకు ]] సరిసమానంగా వుంటుంది. ఇది [[ద్రవగతిశాస్త్రానికి]] అత్యంత ప్రధానమైన [[భౌతిక సూత్రము]]. ఇది ఆర్కిమెడీస్ అను భౌతికశాస్త్రవేత్త సూత్రీకరించాడు. == వివరణ == (contracted; show full)లము చెందదు.ఈ గందరగోళము లేకుండా మునిగివున్న వస్తువుల విషయములో పైన వుండు ద్రవము యొక్క ఘనపరిమాణమును [["స్థానభ్రంశంగాబడిన ఘనపరిమాణము"]]గా పరిగణించాలి .ఆర్కిమెడిస్ సూత్రమును కేవలము తేలే వస్తువలకే వర్తింపజేస్తూ మునిగే స్వభావము వున్న వస్తువులకు వర్తింపజేయకపోవడమనేది దీనికి సంబంధించిన ఇంకొక గందరగోళ విషయము. మునిగి వున్న వస్తువుల విషయములో స్థానభ్రంశంగాబడిన ద్రవ్య రాశి వస్తువు యొక్క ద్రవ్యరాశి కంటే తక్కువ వుంటుంది. ఈ వ్యత్యాసము వస్తువు యొక్క సంభావ్య శక్తికి సమానంగా వుంటుంది. [[వర్గం:భౌతిక శాస్త్రము]] All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikipedia.org/w/index.php?diff=prev&oldid=1927953.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|