Difference between revisions 1651556 and 1712571 on tewiki

"మద్దిరాల(చిలకలూరిపేట)" [[గుంటూరు జిల్లా]], [[చిలకలూరిపేట]] మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 522 616., ఎస్.టి.డి.కోడ్ = 08647.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
==గణాంకాల వివరాలు==

==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===జవహజవహర్ నవోదయ విద్యాలయం=== 
#ఇటీవల విడుదల చేసిన సి.బి.ఎస్.ఇ. పరీక్షలలో ఈ పాఠశాల విద్యార్ధులు, 100% ఉత్తీర్ణత సాధించినారు. [3]
#2015,ఆగష్టు-17,18 తేదీలలో యానాంలో నిర్వహించిన, 8 జిల్లాల నవోదయ విద్యార్ధులు పాల్గొన్న, ప్రాదేశికస్థాయి విద్యా, వైఙానిక ప్రదర్శనలో, ఈ పాఠశాల విద్యార్ధులు ప్రదర్శించిన రెండు ప్రదర్శనలు ప్రాంతీయస్థాయి పోటీలకు ఎంపికైనవి. ఈ రెండు ప్రదర్శనలు, కర్నాటక రాష్ట్రంలో మైసూరు నగరంలోని నవోదయ పాఠశాలలో, 2015,ఆగష్టు-తేదెలలో నిర్వహించు ప్రాంతీయస్థాయి పోటీలలో ప్రదర్శించుటకు అర్హత సంపాదించుకున్నవి. [4]

==గ్రామ విశేషాలు==
ఈ గ్రామంలో 11వ తరగతి చదువుచున్న టి.బాలాజీ అను విద్యార్థి, 2013 నవంబరు 15 నుండి 20 వరకూ కర్నాటకలోని సూరత్ కల్లు ఎన్.ఐ.టి.లో జరిగిన దక్షిణ భారత సైన్సు కాంగ్రెసులో, పవర్ పాయింట్ ప్రజంటేషను ద్వారా, గుండె, దాని పనితీరు గురించి కళ్ళకు కట్టినట్లు ప్రదర్శన ఇచ్చి, అందరి ప్రశంసలనందుకున్నాడు. [2]

==మూలాలు==
{{మూలాలజాబితా}}
==వెలుపలి లంకెలు==
[2] ఈనాడు గుంటూరు రూరల్; 2013,నవంబరు-30; 11వపేజీ.
[3] ఈనాడు గుంటూరు రూరల్; 2015,మే-28; 3వపేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్; 2015,ఆగష్టు-21; 6వపేజీ. 
{{చిలకలూరిపేట మండలంలోని గ్రామాలు }}
{{గుంటూరు జిల్లా}}

[[వర్గం:గుంటూరు జిల్లా గ్రామాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు]]