Difference between revisions 1658114 and 1955347 on tewiki

"దేవరంపాడు దళితవాడ" ప్రకాశం జిల్లా [[ఒంగోలు]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>

==గ్రామ పంచాయతీ==
#2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి కొక్కిలిగడ్డ సుబ్బులు, సర్పంచిగా ఎన్నికైనారు. [1] 
#ఈ గ్రామపంచాయతీకి నూతన భవన నిర్మాణానికి 2015,ఆగష్టు-23వ తేదీ ఆదివారంనాడు శంఖుస్థాపన నిర్వహించినారు. [1]
==గ్రామ విశేషాలు== 
ఈ గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధిచేయదానికై, ఈ గ్రామాన్ని, ఒంగోలు కలెక్టరు శ్రీమతి సుజాతశర్మ దత్తత తీసుకున్నారు. [1]

==మూలాలు== 
[1] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015,ఆగష్టు-24; 2వపేజీ.

[[వర్గం:ప్రకాశం జిల్లా గ్రామాలు]]