Difference between revisions 1660412 and 1955312 on tewiki

"వడ్డిపాళెం" నెల్లూరు జిల్లా [[దగదర్తి]] మండలానికి చెందిన గ్రామం.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=19 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>

==గ్రామంలోని దేవాలయాలు==
శ్రీ రామాలయం;- ఈ ఆలయంలో 2014,మే-22,గురువారం సాయంత్రం, శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగినది. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసినారు. [1]

[1] ఈనాడు నెల్లూరు; 2014.మే-23; 5వ పేజీ.

[[వర్గం:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గ్రామాలు]]