Difference between revisions 1670206 and 1695352 on tewiki

'''లక్ష్మీపురము ''', [[నల్గొండ జిల్లా]], [[గరిడేపల్లి]] మండలానికి చెందిన గ్రామము 
{{Infobox Settlement/sandbox|
‎|name = లక్ష్మిపురం
|native_name = 
|nickname = 
|settlement_type = రెవిన్యూ గ్రామం
<!-- images and maps ----------->
|image_skyline = 
(contracted; show full)్రధాన పంట. సాగర్ ఎడమ కాలువ ద్వార నీటి వనరులు అందుతాయి. ఇక్కడ వెయ్యికి పైగ జనాభా వుంటుంది. ఇందులో రెడ్డి కులము వారిది అధిక సంఖ్య తరతరాలుగా వీరు కలిసి కట్టుగా వుండడమైనెది చెప్పుకొనదగిన విషయము. కాంగ్రెస్ మరియు తెలుగు దేశం ప్రధాన పార్టీలు. ఈ గ్రామములో ఒక ప్రాథమిక పాఠశాల ఒక రామాలయము కలవు. డేశంలొని అనేక మారుమూల పల్లెల్లో మాదిరిగానే ఇక్కడ కూడ విదేశి మత ప్రచారం మరియు మత మార్పిడులు జరుగుతున్నాయి.

<!-- ''ఎడిటెడ్ బై'' '''ఎనిగ్మాట్రిక్స్''' -->

==గ్రామ జనాభా==

[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=08 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]

==మూలాలు==
{{మూలాలజాబితా}}

==వెలుపలి లంకెలు==

{{గరిడేపల్లి మండలంలోని గ్రామాలు}}

[[వర్గం:నల్గొండ జిల్లా గ్రామాలు]]