Difference between revisions 1852164 and 1852167 on tewiki{{వ్యాఖ్య|'''భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది... విస్సా ఫౌండేషన్'''|}} "సంగితమపి సాహిత్యం సరస్వత్యాస్తనద్వయం ఏకమాపాతమధురం అన్యదాలోచనామృతం" అన్నట్లుగా ఆ సంగీతం సాహిత్యం మా పూర్వీకుల వారసత్వ సంపద, మా వంతు భాధ్యతగా ఆ సంపదను పెంచుకుని పదిమందితో పంచుకోవాలన్న సదాశయంతో, విస్సా ఫౌండేషన్ ఆవిష్కార సభ 07/07/2012 వ తేదిన ఏర్పాటు చెయ్యడం జరిగింది. మా పూజ్యజనకులు కీ!!శే.శ్రీ విస్సా వెంకట సత్య వర ప్రసాదరావు గారి పేరిట 'కళా వర ప్రసాద పురస్కారం' నెలకొల్పడం జరిగింది. మా విస్సా ఫౌండేషన్ ఆశయాల కు అనుగుణంగా విశేష ప్రతిభ కలిగిన చిన్నారులను ప్రోత్సహించడం మరియు పెద్దలను సముచిత రీతిన బిరుదు సత్కారాలతో సన్మానించడం జరుగుతుంది.స్వగ్రామం పినపళ్ళ లోను, ఆయుధ కర్మాగార నివాసప్రాంతం లోనూ వివిధ కార్యక్రమాలను చెయ్యటం జరిగింది. ==ఫౌండేషన్ వివరాలు== * సత్యసాయి విస్సా; కవి,రచయిత; వ్యవస్థాపక అధ్యక్షులు, విస్సా ఫౌండేషన్, * e-mail:[email protected] * contact Nos:whatsapp: 9493670292, 9440470292, 7842788421, 08455238292,04023283660,04023283656 పినపళ్ళ గ్రామంలో విస్సా వారి కుటుంబ వివరాలు: 1890 వీరి పూర్వులు పశ్చిమగోదావరిజిల్లా వేల్పూరుగ్రామం నుండి వలసవచ్చారుట. భీమరాజు - నీలయ్యలు అనే అన్నదమ్ములు దారిలో గంగాలమ్మ విగ్రహం కనిపిస్తే పినపళ్ళ అమ్మవారి గుడివెనుక చింతచెట్టు మొదట్లో పెట్టారుట. దానికి గంగాలమ్మ చింత చెట్టు అనిపేరు. గాలివానకి 300 ఏళ్ళ చెట్టు 1969 లో కూలింది. ⏎ ⏎ ⏎ ⏎ వానలు కురవకపోతే ముత్తయిదువులు బిందెలతో గంగమ్మకి నీళ్ళుపోస్తే.. ఆనాడే వానకురియుట ఆనవాయితీగా వుంది. == కీ.శే.బ్రహ్మశ్రీ విస్సా వెంకట సత్య వర ప్రసాదరావు గారి పరిచయం == (contracted; show full)3) U TUBE: VISSAFOUNDATION VIDEOS ==మూలాలు== {{మూలాలజాబితా}} ==ఇతర లింకులు== [[వర్గం:సంస్థలు]] 1) Face Book: SATYASAI VISSA 2) Blog: VISSAFOUNDATION.BLOGSPOT.COM 3) U TUBE: VISSAFOUNDATION VIDEOS All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikipedia.org/w/index.php?diff=prev&oldid=1852167.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|