Difference between revisions 1875858 and 1949481 on tewiki

{{Infobox Settlement/sandbox|
‎|name = మానుకొండవారిపాలెం
|native_name = 
|nickname = 
|settlement_type = రెవిన్యూ గ్రామం
<!-- images and maps ----------->
|image_skyline = 
|imagesize = 
(contracted; show full)===సమీప గ్రామాలు===
*గొట్టిపాడు 3 కి.మీ
*పురుషోత్తమపట్నం 3 కి.మీ
*వెనుగొండ 4 కి.మీ
*గణపవరం 4 కి.మీ
*పసుమర్రు 4 కి.మీ
*చిలకలూరిపేట 2 కి.మీ
*వేలూరు
   2కి.మీ
===సమీప మండలాలు===
*ఉత్తరాన యడ్లపాడు మండలం
*ఉత్తరాన నాదెండ్ల మండలం
*దక్షణాన యద్దనపూడి మండలం
*తూర్పున పెదనందిపాడు మండలం
==గ్రామానికి రవాణా సౌకర్యం== 
==గ్రామములోని విద్యా సౌకర్యాలు==
===ప్రభుత్వ పాఠశాల=== 
====శ్రీ చాగంటి శ్రీనివాసరావు====
#నాలుగేళ్ళక్రితం మూసివేసిన ప్రభుత్వ పాఠశాలను, ఎంతో కష్టపడి, ఇంటింటికీ తిరిగి, బడిమానేసిన విద్యార్ధులను బడిలో చేర్పించి, మళ్ళీ 2013 జూన్ 12, 2013 నాడు బడి తెరిపించి, విద్యార్ధులకు మాతృభాషలోనే గాక ఆంగ్లమాధ్యమంలో గూడా విద్యాబుద్ధులు నేర్పుతున్న గురువు శ్రీ చాగంటి శ్రీనివాసరావు ఈ గ్రామ పాఠశాల ఉపాధ్యాయుడు. ఈ ఘనత సాధించిన రాష్ట్రంలోనే మొదటి గ్రామం ఇది. [3]
#ఈ పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ చాగంటి శ్రీనివాసరావును, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం "నేషనల్ ఫౌండేషన్ టీచర్స్ ఫెడరేషన్" క్రింద ఎంపిక చేసినారు. 2015,సెప్టెంబరు-5న గురుపూజోత్సవంనాడు, విశాఖపట్నంలో నిర్వహించు కార్యక్రమంలో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుగారి చేతులమీదుగా వీరీ పురస్కారాన్ని అందుకుంటారు. [4]
#విశాఖపట్నంలోని మదర్ థెరెస్సా అర్గనైజేషన్ వారు, 2015,అక్టోబరు-4వ తేదీనాడు, హైదరాబాదులోని ప్రెస్ క్లబ్బులో, శ్రీ చాగంటి శ్రీనివాసరావుకి, "గురుబ్రహ్మ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం-2015" అందించనున్నారు. [5]
#అంతర్జాతీయ ఉపాధ్యాయదినోత్సవాన్ని పురస్కరించుకొని, 2015,అక్టోబరు-5వ తేదీనాడు, ముంబైకి చెందిన ఎం.వి.ఎల్.యే.ట్రస్ట్ వారు, శ్రీ చాగంటి శ్రీనివాసరావుకి, "గ్లోబల్ టీచర్-2015" పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. [5] 
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==  
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==  
==గ్రామ పంచాయతీ==
2013,జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి దూపాటి దయమ్మ   [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [6]

==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==  
==గ్రామంలో ప్రధాన పంటలు== 
==గ్రామంలో ప్రధాన వృత్తులు== 
==గ్రామ ప్రముఖులు==  
==గ్రామ విశేషాలు==

==గణాంకాలు==
* 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
* జనాభా  = = 2668.
* పురుషుల సంఖ్య = 1280. 
*మహిళలు = 1388. 
*నివాస గృహాలు 669 
*ప్రాంతీయ భాష తెలుగు
;జనాభా (2011) - మొత్తం 	2,461 -   పురుషుల సంఖ్య 	1,147 -   స్త్రీల సంఖ్య 	1,314 - గృహాల సంఖ్య 	65;
[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
{{Reflist}}
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Chilakaluripet/Manukondavaripalem] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
*[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి. 
==మూలాలు==

==బయటి లింకులు==
[3] ఈనాడు గుంటూరు రూరల్; 2013,జూన్-28; 15వపేజీ.
[4] ఈనాడు గుంటూరు సిటీ; 2015,సెప్టెంబరు-4; 17వపేజీ.
[5] ఈనాడు గుంటూరు రూరల్; 2015,అక్టోబరు-3; 15వపేజీ.
[6] ఈనాడు గుంటూరు రూరల్; 2016,మే-8; 3వపేజీ.  
{{చిలకలూరిపేట మండలంలోని గ్రామాలు}}

{{గుంటూరు జిల్లా}}

[[వర్గం:గుంటూరు జిల్లా గ్రామాలు]]
[[వర్గం:గుంటూరు జిల్లా మండలాలు]]