Difference between revisions 1883581 and 1883582 on tewiki

{{Infobox Settlement/sandbox|
‎|name = సుల్తాన్నగరం గొల్లపాలెం
|native_name = 
|nickname = 
|settlement_type = రెవిన్యూ గ్రామం
<!-- images and maps ----------->
|image_skyline = 
|imagesize = 
(contracted; show full)
==గ్రామ పంచాయతీ== 
2013 జులైలో సుల్తానగరం గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ మట్టా వెంకటదాసు, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [1]

==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==  
#శ్రీ అంకాలమ్మ ఆలయం.
#శ్రీ ఆంజనేయస్వామి ఆలయం.
#శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం:- 2014,
[[నవంబరు]]-30 [[ఆదివారం]]నాడు, సుబ్రహ్మణ్యషష్టి ఉత్సవాలలో భాగంగా స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని, గ్రామంలో ఘనంగా నిర్వహించినారు. ఈ ఊరేగింపులో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని పూజలు చేసినారు. స్వామివారి ప్రతిమలను పడవపై ఉంచి దానిని ట్రాక్టరుపై ఊరేగించినారు. వాహనం ప్రత్యేకంగా ఉండటంతో భక్తులు ఆసక్తిగా తిలకించినారు. గ్రామంలోని భక్తులు ఊరేగింపు వాహనానికి స్వాతం పలికి మొక్కుబడులు  చెల్లించుకున్నారు.  [2]

==మూలాలు==
[1] ఈనాడు కృష్ణా;2014;ఏప్రిల్-13;5వ పేజీ.
[2] ఈనాడు కృష్ణా; 2014,డిసెంబరు-1; 4వపేజీ.

[[వర్గం:కృష్ణా జిల్లా గ్రామాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు]]