Difference between revisions 1923233 and 2194059 on tewikiఒక [[దేశం|దేశ]] భూభాగాన్ని పరిరక్షించడం కోసం ఆ దేశ [[రక్షణ]] దళం తరపున నియమించబడిన [[వ్యక్తి]]ని '''సైనికుడు''' అంటారు. ఇతని నియమకం అతని యొక్క శక్తి సామర్ధ్యాలపై అధికారులు నిర్వహించే వివిధ పరీక్షలపై ఆధారపడి ఉంటుంది. సైనికుడు దేశ సరిహద్దు వద్ద కాపలా ఉంటూ చోరబాటు దారులను అడ్డుకుంటారు. భారతదేశంలో [[బ్రిటీష్]] వారి తరపున పని చేసిన సైనికులను [[సిపాయిలు]] అంటారు. సైనికుడిని ఇంగ్లీషులో Soldier అంటారు. saikumar Soldier అనే పదం sou లేదా soud, shilling అనే పదాల నుండి వచ్చింది. shilling అంటే బ్రిటిష్ పౌండులో 20 వ వంతు విలువగల ద్రవ్య నాణెము. సైనికులకు షిల్లింగ్ ను వేతనంగా ఇవ్వటం మరియు లాటిన్ పదం soldarius అనగా ఒకరికి వేతనాన్ని (బైజాంటైన్ సామ్రాజ్యం లో ఉపయోగించిన ఒక పురాతన రోమన్ నాణెం పేరు solidus) చెల్లించడం అనే పదాల నుండి 14వ శతాబ్దంలో ఆధునిక ఆంగ్ల భాషా పదమైన Soldier అనే పదం ఏర్పడింది. ==గౌరవనీయమైన వృత్తి== ⏎ ⏎ ఒక దేశ భూభాగాన్ని కాపాడుట కోసం ఆ దేశంలో ఉన్న సైనికులు దేశాన్ని దేశ ప్రజలని అహర్నిశలు కాపాడుతూ దేశ రక్షణలో తమ ప్రాణాలను సైతం అర్పి అర్పిస్తారు. అలాంటి మహోన్నత మైన వృత్తి కేవలం ఒక సైనికుడు మాత్రమే. ==ఇవి కూడా చూడండి== [[సిపాయి]] [[భారత సైనిక దళం]] [[రక్షకులు]] ==బయటి లింకులు== [[ar:جندي (رتبة عسكرية)]] [[fr:Militaire#Fonctions dans l'armée]] [[వర్గం:సైన్యము]] All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikipedia.org/w/index.php?diff=prev&oldid=2194059.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|