Difference between revisions 1939556 and 1939571 on tewiki
{{సమాచారపెట్టె వ్యక్తి|name=నందమూరి తారక రామారావు|residence=[[హైదరాబాదు]],[[తెలంగాణ]]|other_names=విశ్వ విఖ్యాత నట సార్వభౌమ
ఎన్.టి.ఆర్
అన్నగారు|image=NTR.jpg|imagesize=150px|caption=|birth_name=నందమూరి తారక రామారావు|birth_date={{birth date|1923|05|28}}<ref name=ntr.telugudesam>{{Cite web|title=నందమూరి తారక రామారావు||url=http://www.telugudesam.org/ntr/ |publisher=తెలుగుదేశం పార్టీ అధికారిక వెబ్సైటు|accessdate=2014-01-25}}</ref>|birth_place={{flagicon|India}} [[నిమ్మకూరు]], [(contracted; show full)[దగ్గుబాటి పురంధేశ్వరి]]
నారా భువనేశ్వరి
కంటమనేని ఉమామహేశ్వరి<ref name=ntr.telugudesam />|father=లక్ష్మయ్య చౌదరి|mother=వెంకట్రావమ్మ|website=[http://ntr.telugudesam.org తెలుగుదేశంపార్టీ జాలస్థలి(ఎన్.టి.ఆర్)]|footnotes=|employer=|height=5.8|weight=78|signature=న0దమూరి తారక రామరావు.}}[[తెలుగు|తెలుగువారు]] “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే '''నందమూరి తారక రామారావు''' ([[మే 28]], [[1923]] - [[జనవరి 18]], [[1996]]) ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తన పేరు
,లోని పదాల మొదటి ఇంగ్లీషు అక్షరాలైన [[ఎన్.టి.ఆర్]], [[ఎన్.టి.రామారావు]] గా కూడా ప్రసిద్ధుడైన ఆయన, [[తెలుగు]], [[తమిళం]] , మరియు ,[[హిందీ]] భాషలలో కలిపి దాదాపు 400 [[సినిమా|చిత్రాలలో]] నటించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. '''విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు'''గా బిరుదాంకితుడైన ఆయన, అనేక [[పౌరాణిక చిత్రాలు|పౌరాణిక]], [[జానపద చిత్రాలు|జానపద]], [[సాంఘిక చిత్రాలు|సాంఘిక]] చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక, [[రాముడు]], [[కృష్ణుడు]] వంటి [[పౌరాణిక చిత్రాలు|పౌరాణిక]] పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ(contracted; show full)భాస్కరరావు]]|జాబితా=[[ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు|ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి]]'''
16/09/1984—03/12/1989|తరువాతి=[[మర్రి చెన్నారెడ్డి]]}}{{క్రమము|ముందరి=[[కోట్ల విజయభాస్కరరెడ్డి]]|జాబితా=[[ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు|ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి]]'''