Difference between revisions 1941927 and 1949352 on tewiki

{{Infobox Settlement/sandbox|
‎|name = కంచేల
|native_name = 
|nickname = 
|settlement_type = రెవిన్యూ గ్రామం
<!-- images and maps ----------->
|image_skyline = 
|imagesize = 
(contracted; show full)

==గ్రామ చరిత్ర==
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి
   ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.<ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref>
=== కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు ===
విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొం డూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.
=== నందిగామ మండలం ===
నందిగామ మండల పరిధిలోని       [[సత్యవరం (నందిగామ)|సత్యవరం]], [[రాఘవాపురం]], [[అంబరుపేట (నందిగామ మండలం)|అంబరుపేట]],   [[అడవిరావులపాడు]], [[ఐతవరం]], కంచర్ల, [[కేతవీరునుపాడు|కేతవీరునిపాడు]], [[చందాపురం]], [[మునగచెర్ల|మునగచర్ల]], [[కురుగంటివారి ఖంద్రిక|కురుగంటివాని కండ్రిగ]], [[లచ్చపాలెం]], [[లింగాలపాడు (నందిగామ)|లింగాలపాడు]], [[తక్కెళ్ళపాడు (నందిగామ)|తక్కెళ్లపాడు]], [[పల్లగిరి]], [[మగలు|మాగల్లు]], [[కొండూరు (నందిగామ మండలం)|కొండూరు]], [[రామిరెడ్డిపల్లి (నందిగామ)|రామిరెడ్డిపల్లి]], [[జొన్నలగడ్డ (నందిగామ)|జొన్నలగడ్డ]], [[తొర్రగుడిపాడు (నందిగామ మండలం)|తొర్రగుడిపాడు]], [[కొణతమాత్మకూరు|కొణతం ఆత్మకూరు]], [[దాములూరు]], [[సోమవరం (నందిగామ మండలం)|సోమవరం]], [[రుద్రవరం (నందిగామ మండలం)|రుద్రవరం]], [[గొల్లమూడి]] గ్రామాలున్నాయి.
==గ్రామంలోని దేవాలయాలు==
శ్రీ అంకమ్మ తల్లి ఆలయం:- కంచల గ్రామంలోని ఈ ఆలయంలో జాతర మహోత్సవాలు, 2014, [[జూన్]]-25, [[బుధవారం]] నుండి, 27 [[శుక్రవారం]] వరకు ఘనంగా నిర్వహించినారు. గ్రామంలోని "చలమల" వంశీయుల   కులదేవత అంకమ్మ తల్లికి 150 ఏళ్ళ తరువాత దేవాలయం నిర్మించి, ఉత్సవాలకు శ్రీకారం చుట్టినారు. కంచల గ్రామంతోపాటు, చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన "చలమల" కుటుంబీకులు అంతా ఒకచోటికిచేరి, వేడుకలలో భాగం పంచుకున్నారు. మహిళలు సామూహికంగా అమ్మవారికి పొంగళ్ళు సమర్పించినారు. గ్రామంలోని రావిచెట్టు, జమ్మిచెట్టు, నాగమ్మ పుట్ట (పుట్లమ్మ) ల వద్ద మాతంగి ఆధ్వర్యంలో పూజలు చేసినారు, మొక్కులు తీర్చుకున్నారు. మాతంగిని చేతులతో ఎత్తుకొని, పంబ వాద్యాలతో నాగమ్మ పుట్ట వద్ద నుండి గ్రామంలోని అమ్మవారి ఆలయం వద్ద వరకు జానపద సంప్రదాయంలో తీసుకొని వచ్చి, పూజలు చేసినారు. మునేటిలో అమ్మవారి విగ్రహాలకు పూజలు నిర్వహించి, ఆలయంలో ప్రవేశపెట్టినారు. ఈ సందర్భంగా మూడువేలమంది భక్తులకు అన్నదానం నిర్వహించినారు. ఈ జాతరమహోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది.   [2]

==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2769.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16  భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 1401,   స్త్రీల సంఖ్య 1368, గ్రామంలో నివాసగృహాలు 718 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 921 హెక్టారులు.
==సమీప గ్రామాలు==
<ref>{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Krishna/Nandigama/Kanchela|url=http://www.onefivenine.com/india/villages/Krishna/Nandigama/Kanchela|accessdate=12 June 2016}}</ref>
ఈ గ్రామానికి సమీపంలో పెండ్యాల, తోటరావులపాడు, ఐతవరం, అంబరుపేట, ముప్పాళ్ల గ్రామాలు ఉన్నాయి.

==సమీప మండలాలు==
కంచికచెర్ల, చందర్లపాడు, వీరుళ్ళపాడు, అమరావతి

==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
మండల్ పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్, కంచేల

==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
జగ్గయ్యపేట, నందిగామ నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదు.   రైల్వేస్టేషన్ విజయవాడ 44 కి.మీ

==మూలాలు==
<references/>
[2] ఈనాడు కృష్ణా; 2014, జూన్-28; 3వ పేజీ.

{{నందిగామ మండలంలోని గ్రామాలు}}

[[వర్గం:కృష్ణా జిల్లా గ్రామాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు]]