Difference between revisions 1945334 and 1945375 on tewiki[[తెలుగు|తెలుగువారు]] “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే '''నందమూరి తారక రామారావు''' ([[మే 28]], [[1923]] - [[జనవరి 18]], [[1996]]) [[మే 28]] [[ 1923]] - [[జనవరి 18]] [[ 1996]] ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తన పేరు ,లోని పదాల మొదటి ఇంగ్లీషు అక్షరాలైన [[ఎన్.టి.ఆర్]], [[ఎన్.టి.రామారావు]] గా కూడా ప్రసిద్ధుడైన ఆయన, [[తెలుగు]], [[తమిళం]] , మరియు ,[[హిందీ]] భాషలలో కలిపి దాదాపు 400 [[సినిమా|చిత్రాలలో]] నటించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. '''విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు'''గా బిరుదాంకితుడైన ఆయన, అనేక [[పౌరాణిక చిత్రాలు|పౌరాణిక]], [[జానపద చిత్రాలు|జానపద]], [[సాంఘిక చిత్రాల(contracted; show full)భాస్కరరావు]]|జాబితా=[[ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు|ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి]]'''<br>16/09/1984—03/12/1989|తరువాతి=[[మర్రి చెన్నారెడ్డి]]}}{{క్రమము|ముందరి=[[కోట్ల విజయభాస్కరరెడ్డి]]|జాబితా=[[ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు|ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి]]'''<br>12/12/1994—01/09/1995|తరువాతి=[[నారా చంద్రబాబునాయుడు]]}}{{విశేషవ్యాసం|2006 జనవరి 16}}{{ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు}}<!-- వర్గాలు --> <!-- ఇతర భాషలు --> <!-- అంతర్వవికి లింకులు---> All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikipedia.org/w/index.php?diff=prev&oldid=1945375.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|