Difference between revisions 1949227 and 2006617 on tewiki

{{Underlinked|date=అక్టోబరు 2016}}
{{Orphan|date=అక్టోబరు 2016}}

{{వ్యాఖ్య|'''భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది... విస్సా ఫౌండేషన్'''|}}

"సంగితమపి సాహిత్యం సరస్వత్యాస్తనద్వయం ఏకమాపాతమధురం అన్యదాలోచనామృతం" అన్నట్లుగా ఆ సంగీతం సాహిత్యం మా పూర్వీకుల వారసత్వ సంపద, మా వంతు బాధ్యతగా ఆ సంపదను పెంచుకుని పదిమందితో పంచుకోవాలన్న సదాశయంతో, విస్సా ఫౌండేషన్ ఆవిష్కార సభ 07/07/2012 వ తేదిన ఏర్పాటు చెయ్యడం జరిగింది. మా పూజ్యజనకులు కీ!!శే.శ్రీ విస్సా వెంకట సత్య వర ప్రసాదరావు గారి పేరిట 'కళా వర ప్రసాద పురస్కారం' నెలకొల్పడం జరిగింది. మా విస్సా ఫౌండేషన్ ఆశయాల  కు అనుగుణంగా విశేష ప్రతిభ కలిగిన చిన్నారులను ప్రోత్సహించడం మరియు పెద్దలను సముచిత రీతిన బిరుదు సత్కారాలతో సన్మానించడం జరుగుతుంది.స్వగ్రామం పినపళ్ళ లోను, ఆయుధ కర్మాగార నివాసప్రాంతం లోనూ వివిధ కార్యక్రమాలను చెయ్యటం జరిగింది. మా పూజ్య జనకులు స్వర్గీయ విస్సా వేంకట సూర్య సత్య వర ప్రసాద రావు గారి పుణ్య తిి 04/08/2015 నాడు మా విస్సా ఫౌండేషన్ ఒక చారిత్రాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వర్గీయ అబ్దుల్ కలాం గారి స్ూర్తితో.. అతిథి తెలుగు ఉపాధ్యాయుడుగా వీలైనన్నిపాఠశాలలు సందర్శించి బాల బాలికల యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేలా, భాషా సంప్రదాయాల పట్ల మక్కువ కలిగించేందుకు సంస్కృతి శ్లోకాలు, తెలుగు పద్యాలూ, కవితలు గేయాలపై వారికి అభిరుచి పెంచి, అవగాహన కల్పించేందుకు అనేకానేక శతకాల నుంచి ఆణిముత్యాలు ఏర్చి కూర్చి పిల్లలతో మమేకమయ్యే కార్యక్రమాన్ని ముందుగా పినపళ్ళలో శ్రీ సాయి ప్రాథమికన్నత పాఠశాల, మరియు 5వ తేదిన పెదపళ్ళ  లో శ్రీ లక్ష్మీ పబ్లిక్ స్కూల్ లో దిగ్విజయంగా నిర్వహించి పిల్లలతో గడపడం ఎంతో ఆనందాన్ని కలిగించింది..గతంలో తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల్లో, వివిధ సందర్భాల్లో విస్సా ఫౌండేషన్ కార్యక్రమాలు! పురస్కారాలు! సన్మానాలు! సత్కారాలు! 
==ఫౌండేషన్ వివరాలు==  
* సత్యసాయి విస్సా; కవి,  రచయిత; వ్యవస్థాపక అధ్యక్షులు, విస్సా ఫౌండేషన్,
* e-mail:[email protected]
* contact Nos:whatsapp: 9493670292, 9440470292, 7842788421, 08455238292,04023283660,04023283656
పినపళ్ళ గ్రామంలో విస్సా వారి కుటుంబ వివరాలు:
1890 వీరి పూర్వులు పశ్చిమగోదావరిజిల్లా వేల్పూరుగ్రామం నుండి వలసవచ్చారుట. 
(contracted; show full)
# వీరాభిమన్యు 
# మహారదికర్ణ 
# రుక్మిణి కళ్యాణం  
# భక్త ప్రహ్లాద 
# అల్లూరి సీతారామరాజు 
# సుభాష్ చంద్రభోస్ 
 
ప్రభుత్వం వారి "అక్షర గోదావరి" కార్యక్రమంలో అనేక బుర్ర కధలు చెప్పారు .అంతేకాకుండా వీరు "తరంగాల భజన " గురువులు కుడా . జయదేవుడు,
  అన్నమయ్య,  త్యాగరాజు,  రామదాసు,  తూమునరసింహదాసు మొ||వారు రాసిన కీర్తనలు ఆలపినిచడంలో దిట్ట .ఎన్నో ఎకాహాలు,  సప్తహల్ల పాల్గొన్నారు . ప్రభాతసేవ, పవ్వల్లింపు సేవల గానం వీరి ప్రేత్యేకత,  తమ గానంతో పుట్టపర్తి సాయిబాబా వారి ప్రశంసలు పొందారు .హార్మోనియం,  కీబోర్డ్,  తబలా వాయించడంలో అందెవేసిన చెయ్యి .

ప్రస్తుతం "సంగితశాస్త్ర సులభపరిచయం" అనే పుస్తకం రాస్తున్నారు .స్థానిక "గాయత్రి బ్రాహ్మణా సంఘానికి "వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు .అనేక చోట్ల బహుమతులు ,ప్రశంస పత్రాలు ,అవార్డులు పొందారు .   
భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది... విస్సా ఫౌండేషన్
"సంగితమపి సాహిత్యం సరస్వత్యాస్తనద్వయం ఏక మాపాతమధురం అన్యదాలోచనామృతం" అన్నట్లుగా ఆ సంగీతం సాహిత్యం మా పూర్వీకుల వారసత్వ సంపద, మా వంతు బాధ్యత  గా ఆ సంపదను పెంచుకుని పదిమందితో పంచుకోవాలన్న సదాశయంతో, విస్సా ఫౌండేషన్ ఆవిష్కార సభ 07/07/2012 వ తేదిన ఏర్పాటు చెయ్యడం జరిగింది. మా పూజ్యజనకులు కీ!!శే.శ్రీ విస్సా వెంకట సత్య వర ప్రసాదరావు గారి పేరిట 'కళా వర ప్రసాద పురస్కారం' నెలకొల్పడం జరిగింది. మా విస్సా ఫౌండేషన్ ఆశయాల  కు అనుగుణంగా విశేష ప్రతిభ కలిగిన చిన్నారులను ప్రోత్సహించడం మరియు పెద్దలను సముచిత రీతిన బిరుదు సత్కారాలతో సన్మానించడం జరుగుతుంది.స్వగ్రామం పినపళ్ళ లోను, ఆయుధ కర్మాగార నివాసప్రాంతం లోనూ వివిధ కార్యక్రమాలను చెయ్యటం జరిగింది.

=='విస్సా ఫౌండేషన్'బ్లాగ్==
2014 జూన్ నెలలో 30 వ తేదీ, సోమవారం నాడు 'విస్సా ఫౌండేషన్' బ్లాగ్ తెరువబడింది.

ఈ బ్లాగు 20నెలల్లొ..32 దేశాలకు  (ఇండియా, యునైటెడ్ స్టేట్స్, పోలాండ్, జర్మనీ, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, మారిషస్, యుక్రెయిన్, వియత్నాం, బొలివియా, ఒమన్, స్పెయిన్, కెనడా, చైనా ) చెందిన 70,331 మంది వీక్షకులు మా ' విస్సా ఫౌండేషన్ బ్లాగ్' సందర్శించడం జరిగింది...మరోపక్క ఈ బ్లాగు వీక్షకుల అబిమానం నిలుపుకోనేలా, వారి ఆకాంక్షలు, అంచనాలకు తగినట్లు రూపెందించేలా బ్లాగ్ ను నిర్వహించే బాధ్యతను మరింత పెంచుతోంది. <!-- ఈ శుభ సందర్భంలో వీక్షకులందరికీ మా హృదయ పూర్వక శుభాభివందనాలు!! --> <!-- భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది...అనే నినాదంతో ఏర్పడిన ఈ  విస్సా ఫౌండేషన్ గురించి మరింత తెలుసుకోవాలంటే ఈ లంకె మీద నొక్కండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలిపి మా బ్లాగ్ ను మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేలా సహకరించమని విశ్వవ్యాప్త వీక్షకులకు మా వినమ్ర విన్నపం!!....ఈ ఆనందోత్సవ శుభవేళ...మా విస్సా ఫౌండేషన్ కార్యక్రమాలు యు ట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంచుతున్నామని విన్నవించుకుంటున్నాము..ధన్యవాదములతో...సత్యసాయి విస్సా ఫౌండేషన్. -->

== శీర్షిక పాఠ్యం ==

==మరిన్ని వివరాలు==
మా పినపళ్ళ గ్రామదేవత గోల్లాలమ్మ 
మా పినపళ్ళ గ్రామదేవత గోల్లాలమ్మవారి జాతర మహోత్సవాలు జరుగుతాయి.
మన దేశంలో గ్రామదేవతల ఆరాధన అన్నది అనాదిగా వస్తూన్న ఆచారం, ఊరు పొలిమేరలో ఉండి దుష్ట శక్తుల నుండి గ్రామాన్ని గ్రామప్రజలను కాపాడతారు. అందుకు గ్రామప్రజలు కృతజ్ఞతగా ఏటేటా వారికి కొలుపులు, పూజలు చేసి తమ భక్తిప్రపత్తులను చాటుకుంటారు. మరి అటువంటి గ్రామ దేవతలు ఎలా ఉద్భవించారు ఇలా అనేక విషయాలు ఆక్తి కరంగా వుంటాయి. ఒకసారి గతంలోకి తొంగి చూద్దాం! 
ప్రపంచంలో మనిషి జంతువు నుంచి పరిణామం చెంది మానవునిగా మారే క్రమంలో కొన్ని నమ్మకాలు ఏర్పడ్డాయి. అందులో ముఖ్యమైనది మానవాతీత శక్తి ఉందనే నమ్మకం. ఈ అతీత శక్తినే దేవత, లేక దేవుడు అని నమ్మేవారు. ముఖ్యంగా అగ్ని, నీరు, వాయువు, సూర్యుడు, చంద్రుడు వంటి ప్రకృతి శక్తులను ఇలా భావించేవారు. తమకు ప్రమోదం కలిగినా, ప్రమాదం కలిగినా కారణం ప్రకృతిలోని ఏదో ఒక శక్తే అని మనిషి నమ్మాడు. అందుకే ప్రకృతిలోనూ, ఆకాశంలోనూ కనిపించే అనేక సహజమైన శక్తులను దైవశక్తులుగా భావించి పూజించడం ప్రారంభ(contracted; show full)
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==ఇతర లింకులు==

1) Face Book: SATYASAI VISSA 2) Blog: VISSAFOUNDATION.BLOGSPOT.COM 3) U TUBE: VISSAFOUNDATION VIDEOS

[[వర్గం:సంస్థలు]]