Difference between revisions 1950405 and 1956403 on tewiki{{ఇతరప్రాంతాలు|శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మండలం}} {{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం|type = mandal||native_name=వింజమూరు|district=నెల్లూరు | latd = 14.8333 | latm = | lats = | latNS = N | longd = 79.5833 | longm = | longs = | longEW = E |mandal_map=Nellore mandals outline8.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=వింజమూరు|villages=15|area_total=|population_total=36351|population_male=18360|population_female=17991|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=66.22|literacy_male=79.80|literacy_female=52.38|pincode = 524228}} ఇది వింజమూరు మండల వ్యాసం. వింజమూరు గ్రామ వ్యాసంకై [[వింజమూరు (వింజమూరు మండలం)|ఇక్కడ]] చూడండి '''వింజమూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]కు చెందిన ఒక గ్రామం మరియు అదేపేరు గల మండలమునకు కేంద్రం. పిన్ కోడ్ నం. 524 228 ., ఎస్.టి.డి.కోడ్ = 08629. [[వింజేటమ్మ]] అనగా వింజమూరు గ్రామానికి [[గ్రామ దేవత]]. ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని ఒక మండల కేంద్రం. ==గణాంకాలు== * 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం *జనాభా 20639 *పురుషుల సంఖ్య 10704 *స్త్రీల సంఖ్య 9935 *నివాస గృహాలు 5287 *విస్తీర్ణం 7114 హెక్టారులు *ప్రాంతీయ భాష తెలుగు ===సమీప గ్రామాలు=== *ఊటుకూరు 7 కి.మీ *నాగసముద్రం 8 కి.మీ *గొట్టిగుండ్ల 11 కి.మీ *శంకవరం 11 కి.మీ *పడకండ్ల 13 కి.మీ ===సమీప మండలాలు=== *తూర్పున కలిగిరి మండలం *పశ్చిమాన దుత్తలూరు మండలం *ఉత్తరాన కొండాపురం మండలం *దక్షణాన అనుమసముద్రంపేట మండలం ==విద్యాలయాలు== * డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఒపెన్ యూనివర్సీటీ) * రాఘవేంద్ర ఇంజనీరింగ్ కళాశాల * [[మాగుంట సుబ్బరామిరెడ్డి]] డిగ్రీ కళాశాల * యేల్చూరి రంగనాథం జూనియర్ కళాశాల (వై.ఆర్.జె.సి) * జిల్లా పరిషత్ ప్రాధథమికోన్నత పాఠశాల (జెడ్.పి.పి.ఉన్నత పాఠశాల) * జిల్లా పరిషత్ బాలికల ప్రాధథమికోన్నత పాఠశాల (జెడ్.పి.పి.ఉన్నత పాఠశాల) * వివేకానంద ఉన్నత పాఠశాల & కాలేజి (E.M & T.M) * నేతాజీ ఉన్నత పాఠశాల & కాలేజి (E.M & T.M) * నారాయణ ఉన్నత పాఠశాల & కాలేజి * సరస్వతి ఉన్నత పాఠశాల (E.M & T.M) * రవి ఉన్నత పాఠశాల (E.M & T.M) * ఇన్‍ఫెంట్ జీసెస్ ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాల * De Mont Fort English Medium high school * మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు ==ప్రభుత్వ కార్యాలయాలు== మండల పరిషత్ కార్యాలయం, మండల రెవిన్యూ కార్యాలయం, ఇరిగేషన్ కార్యాలయం, రూరల్ వాటర్ సప్లై (RWS కార్యాలయం), ట్రెజరీ, గ్రంథాలయం, పంచాయతీ కార్యాలయం, వ్యవసాయ కార్యాలయం, భారత సంచార నిగమ్ లిమిటెడ్ కార్యాలయం, అతిథి గృహం మొదలగునవి ప్రభుత్వ రంగ సంస్థలు. ==గ్రామ పంచాయతీ== జిల్లాలో మేజరు పంచాయతీ అయిన వింజమూరులో ఒకే కుటుంబం వారు చాలాకాలం [[సర్పంచి]]గా పనిచేసినారు. యర్రబల్లిపాలేనికి చెందిన శ్రీ గణపం కృషారెడ్డి, 1956-1964 లలో ఎన్నికై సర్పంచిగా పనిచేసినారు. ఆయన కుమారుడు శ్రీ గణపం రాజారామిరెడ్డి, 1969 నుండి 1981 వరకు సర్పంచిగా పనిచేసినారు. 1981లో రామిరెడి కుమారుడు బాలకృష్ణారెడ్డి పోటీచేసి గెలుపొందినారు. 2001లో బాలకృష్ణారెడ్డి భార్య సుజాతమ్మ, వింజమూరు మేజరు పంచాయతీకి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈ కుటుంబం నుండి నలుగురు సర్పంచిలుగా పనిచేసినారు. ఇదే కుటుంబానికి చెందిన శ్రీ గణపం చెన్నార్తెడ్డి, శ్రీ గణపం బాలకృష్ణారెడ్డి గూడా వింజమూరు పంచాయతీకి సర్పంచులుగా పనిచేసినారు. బాలకృష్ణారెడ్డి 1987లో మండలాధ్యక్షులుగా పనిచేసినారు. భార్య సుజాతమ్మ 1995లో జడ్.పి.టి.సి.సభ్యురాలు. [1] రక్షణ వ్యవస్థ:- పోలీస్ స్టేషను, ప్రొహిబిషన్ స్టేషను, ఫైర్ స్టేషను కలవుఉన్నాయి. విద్యుత్ వ్యవస్థ:- రెండు విద్యుత్ సబ్ స్టేషన్లు కలవుఉన్నాయి. ==గ్రామంలోని దేవాలయాలు== చెన్నకేశవస్వామి దేవస్థానం, పోలేరమ్మ దేవాలయం, యల్లమ్మ దేవాలయం, రామాలయం - యర్రబల్లిపాలెం, ఆంజనేయస్వామి దేవాలయం, [[రామాలయం]], యల్లమ్మ దేవాలయం, [[మసీదు]] - నడిమూరు, శివాలయం, రామాలయం, కృష్ణాలయం, సాయిబాబా మందిరం, మసీదు - పాతూరు, సాయిబాబా మందిరం, అయ్యప్పస్వామి దేవాలయం - చెర్లోతోట, గంగమ్మ దేవాలయం - గంగమిట్ట, అంకమ్మ దేవాలయం, ఆంజనేయస్వామి దేవాలయం - అంకమ్మ తోపు, ఆంజనేయస్వామి దేవాలయం - బంగ్లా సెంటర్, వెంకటేశ్వరస్వామి దేవాలయం - తిరుమల నగర్, రామాలయం, చౌడమ్మ దేవాలయం, చర్చి - బి.సి.కాలనీ. (contracted; show full)*[[బుక్కపురం (వింజమూరు)|బుక్కపురం]] *[[చాకలకొండ]] *[[చంద్రపడియ]] *[[చింతలపాలెం (వింజమూరు)|చింతలపాలెం]] *[[గుండెమడకల]] *[[జనార్ధనపురం (వింజమూరు)|జనార్ధనపురం]] *[[కాటెపల్లె (వింజమూరు)|కాటెపల్లె]] →→→→→→♠♠♠♠♠ [[నల్లగొండ (వింజమూరు మండలం)|నల్లగొండ]] *[[నందిగుంట]] *[[రావిపాడు (వింజమూరు)|రావిపాడు]] *[[శంకవరం (వింజమూరు మండలం)|శంకవరం]] *[[తమిడపాడు]] *[[ఊటుకూరు (వింజమూరు మండలం)]] *[[వింజమూరు (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా)|వింజమూరు]] *[[గంగిరెడ్డిపాలెం]] *[[గోళ్ళవారిపల్లి]] ==వింజమూరు మండలంలోని దేవాలయములు== 1.[[శ్రీ వింజేటమ్మతల్లి దేవాలయం]] (పురాతన) (వింజమూరు కొండ)<br /> 2.[[శ్రీచెన్నకేశవస్వామి దేవాలయం (వింజమూరు)]]<br /> 3.[[శ్రీమల్లేశ్వరస్వామి మరియు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము|శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం]] (పురాతన) (నల్లగొండ గ్రామం)<br /> 4.కాశీ విశ్వేశ్వర ఆలయం (వింజమూరు గ్రామం) [[File:Sri Chennakesava Swami Temple Vinjamur YVSREDDY.jpg|thumb|శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయం, వింజమూరు]] ==సరిహద్దు మండలాలు== [[కలిగిరి]] మండలం (తూర్పు వైపున), [[ఆత్మకూరు (నెల్లూరు)|ఆత్మకూరు]] మండలం (దక్షిణం వైపున), [[మర్రిపాడు]] మండలం (నైరుతి వైపున), [[దుత్తలూరు]] మండలం (పడమర వైపున), [[కొండాపురం (నెల్లూరు)|కొండాపురం]] మండలం (ఉత్తరం వైపున) ==ఇవి కూడా చూడండి== ==బయటి లింకులు== *[https://maps.google.com/maps/place?ftid=0x3a4ce758ba3515d5:0xcbd1636f0a64e3dc&q=Vinjamur,+Andhra+Pradesh,+India&hl=en&ved=0CA0Q-gswAA&ei=W5wfT_TfIZHJ_Qa2vKWBDg&sig2=pKm4bdIvflN5Fu-TZOCgOw గూగుల్ మ్యాప్‌లో వింజమూరు] [1] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి; 2013, జులై-18; 2వ పేజీ. {{వింజమూరు (నెల్లూరు జిల్లా) మండలంలోని గ్రామాలు}} {{శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మండలాలు}} All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikipedia.org/w/index.php?diff=prev&oldid=1956403.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|