Difference between revisions 1950710 and 2514079 on tewiki

{{వికీకరణ}}
{{మూలాలు లేవు}}
==దివ్యక్షేత్రం వాడపల్లి- దివ్య చరిత వాడనిమల్లి"==
File:వాడపల్లి వేంకటేశ్వరస్వామి.jpg|thumb|కోనసీమ తిరుపతి గా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దివ్యమంగళ విగ్రహం
====దేవాలయం చరిత్ర==
[[File:వాడపల్లి వేంకటేశ్వరస్వామి.jpg|thumb|కోనసీమ తిరుపతి గా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దివ్యమంగళ విగ్రహం]]
ఒకసారి సనకసనందనాది మహర్షులందరూ వైకుంఠం లోని శ్రీమన్నారాయణుని దర్శించుకుని ఆయనను అనేకవిధములుగా స్తుతించిన తరువాత తాము వచ్చిన పనిని తెలిపారు. కలియుగం లో ధర్మం ఒంటిపాదం లో నడుస్తోంది ప్రజలు ఆహార విహారాలకే ప్రాధాన్యత నిస్తూ ఆచారహీనులుగా జీవిస్తూ కామక్రోధాలకు వశులై అధర్మ జీవితం గడుపుచున్నారు ఉపేక్షిస్తే అధర్మం మిగిలిన యుగాలకు కూదా ప్రాప్తిస్తుంది.కనుక ప్రజల్ని చక్కదిద్ది ధ(contracted; show full)
స్వామివారి బ్రహ్మోత్సవ, కల్యాణోత్సవ కార్యక్రమములను కన్నుల పండుగగా భక్తీ ప్రపత్తులతో తిలకిస్తారు. ఏటా కళ్యాణంతో పాటు నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శిస్తుంటారు.

==ఏడు శనివారముల వెంకన్న దర్శనం -ఏడేడు జన్మల పుణ్యఫలం==
స్వయంభూ క్షేత్రమైన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామీ వారిని వరుసగా " 7 " 
నివారములు దర్శించినచ భక్తుల కోర్కెలు తప్పక నెరవేరును.ప్రారంభించే మొదటి నివారం ధ్వజస్థంభం వద్ద నిలబడి మీ మనస్సులోని కోరికను స్వామీ వారికి నివేదించుకొని " 7 " సార్లు ప్రదక్షిణము చేసి స్వామి వారిని దర్శించు కోవలెను . స్త్రీల విషయంలో ఏదైనా ఒక శనివారం అవాంతరం కలిగినచో మరొక శనివారం అదనంగా చేసినచో " 7 " నివారముల ఫలితము కలుగును. " 7 " శనివారములు దర్శనాలు పూర్తి అయిన పిదప స్వామి వారి ఆలయంలో అన్నదానమునకు బియ్యం, పప్పులు, నూనెలు, ఏదైనా గాని భక్తుని స్తోమతను బట్టి 7 కుంచాలు లేదా 7 కేజీలు లేదా 7 గుప్పెళ్ళు గాని సమర్పించు కొనవచ్చును.

==శనివారం అంటే శ్రీనివాసునకు ఎందుకిష్టం? == 
1.*#

* శ్రీనివాసుడు [[వెంకటాద్రి]]కి తరలివచ్చిన రోజు.....శనివారం 
2.*#
* ఓంకారం ప్రభవించిన రోజు...............శనివారం
3.*#* శ్రీ స్వామి వారు శ్రీనివాసుని అవతారం లో ఉద్భవించిన రోజు...శనివారం
4.*#* సకల జనులకు శని పీడలు తొలగించే రోజు.....శనివారం
5.*#* శ్రీ మహా లక్ష్మిని వక్షస్థలాన నిలిపిన రోజు....శనివారం
6.*#* శ్రీనివాసుని భక్తీ శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వారి జోలికి రానని శనీశ్వరుడు వాగ్దానం చేసిన రోజు...శనివారం
7.*#* పద్మావతి శ్రీనివాసుల కల్యాణం జరిగిన రోజు ...... శనివారం
8.*#* శ్రీ వారిని ఆభరణాలతో అలంకరించే రోజు....శనివారం
9.* #స్వామి వారిని ఏడుకొండలపై మొదటిగా భక్తులు గుర్తించిన రోజ....శనివారం  .
"* ఏపని చేసినా సుస్తిరతలు చేకూర్చే రోజు కాబట్టి  శనివారమునకు  స్థిరవారమని పేరు"#

==అడ్రస్సమాచారం కొరకు ==
కార్యనిర్వహణాధికారి 
 
,శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం 
 
,వాడపల్లి - 533 237 
,ఆత్రేయపురం మండలం

,తూర్పు గోదావరి జిల్లా 
 
.533237,ఫోన్: 08855-271888


== రూటు ==
[[రావులపాలెం]] నుండి 8 కిలోమీటర్ల దూరంలో లొల్ల మీదుగా [[వాడపల్లి]] చేరవచ్చు.
వాడుకరి వడ్డూరి రామకృష్ణ ఫోన్ :9440953315

==మూలాలు==

==మూలాలు==
[[File:స్థలపురాణం పేపరు.jpg|thumb|వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం స్థలపురాణం]]
* వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం వారు ఇచ్చిన స్థలపురాణం పేపరు ఆధారంగా వ్రాయబడింది.దేవస్థానం ప్రధాన అర్చకుల అనుమతితో.
[[File:స్థలపురాణం పేపరు.jpg|thumb|వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం స్థలపురాణం]]
ఇవి కూడా చూడండి

https://www.youtube.com/watch?v=mTwov1SUJQo


http://www.sakshi.com/news/andhra-pradesh/wadapalli-teertha-celebrations-starts-on-monday-226168


https://www.facebook.com/KonaseemaToday/posts/1551403828454598

== వెలుపలి లంకెలు ==