Difference between revisions 1955593 and 2016793 on tewiki

"కొప్పరం(అద్దంకి)" ప్రకాశం జిల్లా [[అద్దంకి]] మండలానికి చెందిన గ్రామం<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.
{{Infobox Settlement/sandbox|
‎|name = కొప్పరం(అద్దంకి)
|native_name = 
|nickname = 
|settlement_type = రెవిన్యూ గ్రామం
<!-- images and maps ----------->
|image_skyline = 
(contracted; show full)|blank_name = ఎస్.టి.డి కోడ్
|blank_info = 08593.
|blank1_name =
|website = 
|footnotes =
}}
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలలు/దేవాలయాలు==
#శ్రీ దేవర అంకమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో, 2014, 
[[ఆగష్టు]]-17వ తేదీ [[ఆదివారం]] నుండి, 23వ తేదీ [[శనివారం]] వరకు, ఒక వారంరోజులపాటు, దేవర అంకమ్మ తల్లి కొలువులు, పలువురు గ్రామస్థులు, సమిష్టిగా, వైభవంగా నిర్వహించారు. [1] 
#శ్రీ [[త్రిపురాంతకస్వామి]]వారి ఆలయం.

==మూలాలు==
[1] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014, ఆగష్టు-24; 2వపేజీ.

[[వర్గం:ప్రకాశం జిల్లా గ్రామాలు]]