Difference between revisions 1966020 and 2160700 on tewiki{{విక్షనరి వ్యాసం}} [[దస్త్రం:LakshadweepIsland.jpg|thumb|'ద్వీపం' కు మంచి ఉదాహరణ లక్షద్వీపాలలో ఒక ద్వీపం.]] [[దస్త్రం:Ailsa Craig from Waverley.jpg|thumb|right|స్కాట్‌లాండ్ లోని ఒక ద్వీపం]] [[హిందూమతము]] లోని భారత [[పురాణములు]],ప్రకారము '''ద్వీప''' లో ([[దేవనాగరి]]: द्वीप "ద్వీపకల్పం, ద్వీపం"; ''మహాద్వీపం'' "గొప్ప ద్వీపం" అనేవి భూగోళ ప్రధాన విభాగాలు. భూచక్రము (భూగోళం) లో [[అవసరము]] కోసం ఈ [[పదం]] కొన్నిసార్లు "[[ఖండం]] లు"గా కూడా అనువదించబడింది,. ఈ జాబితా 7 గాని, 4 లేదా 13 గాని మరియు 18 [[ద్వీపములు]]<nowiki/>గా ఉన్నాయి. ఏడు (''సప్త ద్వీపములు'') జాబితా ఉంది (ఉదా [[మహాభారతం]] 6,604 = [[భగవద్గీత]] 5.20.3-42): == సప్త ద్వీపములు == # [[జంబూ ద్వీపము]] ("[[గులాబీ ఆపిల్ చెట్టు]]") ([[నేరేడు]]) ఇది లవణోదకమును పరివేష్టించి యున్నది. # [[జువ్వి ద్వీపము]] లేదా [[ప్లక్ష ద్వీపము]] ([["అత్తి చెట్టు"]]) లేదా ([[రావి చెట్టు]]) ఇది లవణోదకమును పరివేష్టించి యున్నది. విష్ణు మతమున లవణేక్షూదములను పరివేష్టించి యున్నది. ఇది జంబూద్వీపమునకు రెట్టింపు ఉంది. ప్లక్షము అనగా జువ్వి చెట్టు. దీని మొదలు గాడిదవలె నుండును గాన్ దీనిని గర్ధభాండ మని [[సంస్కృతము]]<nowiki/>న అందురు. ఈ ద్వీపాకారము కలజువ్వి కాయలవలె నుండును. [[మత్స్య పురాణము]] దీనికి గోమేద మని మరియొక పేరు పెట్టెను. వాయువు శాకమున(శక్తి) చెప్పిన ఖగోళసంబంధము కలదని [[మత్స్య పురాణము]]<nowiki/>నందు చెప్పబడింది. # [[గోమేధిక ద్వీపము]] (ఒక [[రత్నం]]) ఇది కూడా దధిసముద్రమున (Black Sea) కు [[పడమర]] వైపు కలదని చెప్పబడింది. # [[శాల్మల ద్వీపము]] (నరకపు ప్రాంతంలో ఒక [[నది]]) ఇది సురోదమను [[సముద్రము]] (Aegean Sea)ను పరివేష్టించి యున్నది. మత్స్యమున దధిసముద్రమున (Black Sea) పరివేష్టించి యున్నది. ఈ ద్వీపముననే గరుత్మజ్జననము. ఇందు వానలు లేవు. అట్లని దుర్భిక్షము లేదు. ఇచటి చాతుర్వర్ణము కపి లారుణ పీత కృష్ణము. ఒకానొక కాలమున అసీరియా అసురదేశము. పుష్కర ద్వీపములోని ధాతకీ మహావీర ఖండములు అసీరియా, బాబిలోనియాలు. [[రాక్షసుడు|అసుర]] జాతివాడు అయిన శాల్మలేశ్వరుడు. అతడు క్రీ.పూ.13వ శతాబ్ది వాడు. అందువలనే దీనికి శాల్మల ద్వీపమని పేరు వచ్చెను. # [[కుశ ద్వీపము]] [[("గడ్డి")]] లేదా [[దర్భ]] (contracted; show full) # [[పుష్కర ద్వీపము]] ("లోటస్") [[తామర పువ్వు]] ఇది క్షీరసాగరము చుట్టి ఉంది. స్వాదూదధిని చుట్టునట్లు ఉన్నదని మత్స్యపురాణము చెప్పును. దీని ధాతకి అనియు, మహావీర(త) మనియు రెండు దేశములు ఉన్నాయి. శౌనక లేక ధాతకి-కుముద లట. ఇవి రెండును [[సిరియా]] మెసపటేమియాలు. మత్స్యమున చెప్పిన స్వాదూదధి Tigris river మరియు Euphrates river [[నదులు]]. ఇచట వర్ణ ప్రసక్తియే లేదు. సత్యానృతములు లేవు. ఒకరు ఎక్కువ మరియొకరు తక్కువని లేదు. అచటి జనులందరు ఒకటే వేషము. వారందరును దైవసమనులు. ఇది భౌమస్వర్గము. ఇచట మానసోత్తర పర్వత మొకటి తప్ప మరి పర్వతములు లేవు. కాని గిరులున్నవి. == ఆధునిక అర్ధము == [[దస్త్రం:Island near Fiji.jpg|right|thumb|250px|[[ఫిజీ]]కు చెందిన ఓ దీవి.]] * [[భూగోళ శాస్త్రము|భూగోళశాస్త్ర]] నిర్వచనం: చుట్టూ నీటిచే ఆవరించబడి, మధ్యలో వున్న భూభాగాన్ని '''ద్వీపం''' లేదా '''దీవి''' (Island) అని అంటారు. ద్వీపాలు నదీ ద్వీపాలు గాని సముద్ర ద్వీపాలు కానీ అవ్వచ్చు. మన భారత దేశం[[భారత దేశము|భారత దేశం]]<nowiki/>లోని [[అస్సాం]]లో గల మజూలి ప్రపంచంలోనే అతి పెద్దదైన నదీ ద్వీపం. * సముద్ర ద్వీపాల ఉదా: [[గ్రేట్ బ్రిటన్]], [[శ్రీలంక]], [[అండమాన్ మరియు నికోబార్ దీవులు]], [[లక్ష దీవులు]] == ఇవి కూడా చూడండి == * [[ద్వీపకల్పము]] '''చూడుము:''' * [[జంబూ ద్వీపము]] * [[భగవద్గీత]] * [[సప్త ద్వీపాలు|సప్త ద్వీపములు]] * [[భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలు]] == గమనికలు == * [[అగ్ని పురాణము]] * [[మత్స్య పురాణము]] == బయటి లింకులు == [[వర్గం:భూగోళ శాస్త్రము]] [[వర్గం:హిందూ మతము]] [[వర్గం:పురాణాలు]] [[వర్గం:సంస్కృత పదజాలము]] All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikipedia.org/w/index.php?diff=prev&oldid=2160700.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|