Difference between revisions 1981844 and 1981845 on tewiki{{ఇతరప్రాంతాలు|శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మండలం}} {{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం|type = mandal||native_name=వింజమూరు|district=నెల్లూరు | latd = 14.8333 | latm = | lats = | latNS = N | longd = 79.5833 | longm = (contracted; show full) రక్షణ వ్యవస్థ:- పోలీస్ స్టేషను, ప్రొహిబిషన్ స్టేషను, ఫైర్ స్టేషను ఉన్నాయి. విద్యుత్ వ్యవస్థ:- రెండు విద్యుత్ సబ్ స్టేషన్లు ఉన్నాయి. ==గ్రామంలోని దేవాలయాలు== చెన్నకేశవస్వామి దేవస్థానం, పోలేరమ్మ దేవాలయం, యల్లమ్మ దేవాలయం, [[రామాలయం]] - యర్రబల్లిపాలెం, [[ఆంజనేయస్వామి]] దేవాలయం, [[రామాలయం]], యల్లమ్మ దేవాలయం, [[మసీదు]] - నడిమూరు, [[శివాలయం]], రామాలయం, కృష్ణాలయం, సాయిబాబా మందిరం, మసీదు - పాతూరు, సాయిబాబా మందిరం, అయ్యప్పస్వామి దేవాలయం - చెర్లోతోట, గంగమ్మ దేవాలయం - గంగమిట్ట, అంకమ్మ దేవాలయం, ఆంజనేయస్వామి దేవాలయం - అంకమ్మ తోపు, ఆంజనేయస్వామి దేవాలయం - బంగ్లా సెంటర్, వెంకటేశ్వరస్వామి దేవాలయం - తిరుమల నగర్, రామాలయం, చౌడమ్మ దేవాలయం, చర్చి - బి.సి.కాలనీ. శ్రీ వింధ్యపరమేశ్వరీదేవి ఆలయం:- వింజమూరు కొండ వద్ద ఉన్న ఈ ఆలయంలో, అమ్మవారి [[బ్రహ్మోత్సవాలు]] ప్రతి సంవత్సరం, [[వైశాఖమాసం]]లో బహుళపక్షంలో 5 రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఈ కార్యక్రమాలలో భాగంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. గ్రామోత్సవం గూడా నిర్వహించెదరు. ఐదురోజులూ భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. ఆ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు. [1] ==వైద్యశాలలు== ప్రభుత్వ వైద్యశాల, ప్రజావైద్యశాల, షఫీ వైద్యశాల, క్రాంతి వైద్యశాల మరియు ప్రభుత్వ పశు వైద్యశాల ==గ్రామంలోని పలు ప్రాంతాల పేర్లు== (contracted; show full) ==ఇవి కూడా చూడండి== ==బయటి లింకులు== *[https://maps.google.com/maps/place?ftid=0x3a4ce758ba3515d5:0xcbd1636f0a64e3dc&q=Vinjamur,+Andhra+Pradesh,+India&hl=en&ved=0CA0Q-gswAA&ei=W5wfT_TfIZHJ_Qa2vKWBDg&sig2=pKm4bdIvflN5Fu-TZOCgOw గూగుల్ మ్యాప్‌లో వింజమూరు] [1] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి; 2013, జులై-18; 2వ పేజీ. {{వింజమూరు (నెల్లూరు జిల్లా) మండలంలోని గ్రామాలు}} {{శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మండలాలు}} All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikipedia.org/w/index.php?diff=prev&oldid=1981845.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|