Difference between revisions 1986388 and 3258791 on tewiki

{{ambox
| type  = serious 
| image = none 
| style = background:#FEE
| text =<div class="center">'''వికీపీడియా [[వికీపీడియా:తొలగింపు విధానం|తొలగింపు విధానం]] ప్రకారం ఈ పేజీని తొలగించాలి. కారణమేంటంటే: <br />''దీనిని వ్యాసంగా పరిగణించలేము. ఇందులోని విషయమంతా పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక సమావేశం, పాఠశాల అభివృద్దికి వారు చేసే కృషి ఉంది. పాఠశాల గురించి నోటబిలిటీ ఉన్న ప్రత్యేక విషయాలేవీ లేవు. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ పాఠశాలలలో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని పాఠశాలలకు వ్యాసాలు అవసరం లేదు. కనుక తొలగించాలి. '''''

ఈ ప్రతిపాదనపై మీ అభిప్రాయాన్ని [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/{{PAGENAME}}]] పేజీలో రాయండి.<br> 
<span class="plainlinks"><small>''[[వికీపీడియా:నిర్వాహకులు|నిర్వాహకులూ]], ఈ పేజీని [{{SERVER}}{{localurl:{{NAMESPACE}}:{{PAGENAME}}|action=delete}} తొలగించే ముందు]   [[Special:Whatlinkshere/{{NAMESPACE}}:{{PAGENAME}}|ఇక్కడికి లింకున్న పేజీలు]],  [{{SERVER}}{{localurl:{{NAMESPACE}}:{{PAGENAME}}|action=history}} ఈ పేజీ చరిత్ర] ([{{SERVER}}{{localurl:{{NAMESPACE}}:{{PAGENAME}}|diff=0}} చివరి మార్పు]) లను పరిశీలించడం మరచిపోకండి[[మూస:Db-reason|.]] </small></span></div> }}
{{ #ifeq: {{NAMESPACE}} | బొమ్మ | [[వర్గం:తొలగించవలసిన బొమ్మలు]] | [[వర్గం:తొలగించవలసిన వ్యాసములు]]}}

{{Underlinked|date=అక్టోబరు 2016}}

'''దేవినేని మాణిక్యం,దాసరి వెంకటసుబ్బయ్య జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, [[ముసునూరు]]'''.

(contracted; show full)
* ఈ పాఠశాలలో 1993-94 సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు, 2014,మే-11, ఆదివారం నాడు పాఠశాలలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వారు తమ చిన్ననాటి తీపి గురుతులను నెమరు వేసుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులను సన్మానించారు. అనారోగ్యంతో బాధపడుతున్న తమ సహ విద్యార్థికి ఒక లక్ష రూపాయలను అందజేయడానికి నిర్ణయం తీసుకున్నారు. పాఠశాల అభివృద్ధికి, తోటి స్నేహితులను ఆదుకోవడానికి కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. [2]

[1] ఈనాడు కృష్ణా; 2014,ఫిబ్రవరి-23; 8వ పేజీ.
[2] ఈనాడు కృష్ణా; మే-12,2014; 16వ పేజీ.

[[వర్గం:విద్యాలయాలు]]