Difference between revisions 2051729 and 2058147 on tewiki

{{Underlinked|date=అక్టోబరు 2016}}
{{Orphan|date=అక్టోబరు 2016}}

{{వ్యాఖ్య|'''భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది... విస్సా ఫౌండేషన్'''|}}

(contracted; show full)మా పూజ్యజనకులు కీ!!శే.శ్రీ విస్సా వెంకట సత్య వర ప్రసాదరావు గారి పేరిట 'కళా వర ప్రసాద పురస్కారం' నెలకొల్పడం జరిగింది. మా విస్సా ఫౌండేషన్ ఆశయాలకు అనుగుణంగా విశేష ప్రతిభ కలిగిన చిన్నారులను ప్రోత్సహించడం మరియు పెద్దలను సముచిత రీతిన బిరుదు సత్కారాలతో సన్మానించడం జరుగుతుంది.స్వగ్రామం పినపళ్ళ లోను, ఆయుధ కర్మాగార నివాసప్రాంతం లోనూ వివిధ కార్యక్రమాలను చెయ్యటం జరిగింది.

=='విస్సా ఫౌండేషన్'బ్లాగ్==
2014 జూన్ నెలలో 30 వ తేదీ, సోమవారం నాడు 'విస్సా ఫౌండేషన్' బ్లాగ్ తెరువబడింది.

ఈ బ్లాగు 2
0నెలల్లొ సంవత్సరాల 6  నెలల  18 రోజులు ..32 దేశాలకు (ఇండియా, యునైటెడ్ స్టేట్స్, పోలాండ్, జర్మనీ, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, మారిషస్, యుక్రెయిన్, వియత్నాం, బొలివియా, ఒమన్, స్పెయిన్, కెనడా, చైనా ) చెందిన 70,3311,87,100 మంది వీక్షకులు మా ' విస్సా ఫౌండేషన్ బ్లాగ్' సందర్శించడం జరిగింది...మరోపక్క ఈ బ్లాగు వీక్షకుల అబిమానం నిలుపుకోనేలా, వారి ఆకాంక్షలు, అంచనాలకు తగినట్లు రూపెందించేలా బ్లాగ్ ను నిర్వహించే బాధ్యతను మరింత పెంచుతోంది. <!-- ఈ శుభ సందర్భంలో వీక్షకులందరికీ మా హృదయ పూర్వక శుభాభివందనాలు!! --> <!-- భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది...అనే నినాదంతో ఏర్పడిన ఈ  విస్సా ఫౌండేషన్ గురించి మరింత తెలుసుకోవాలంటే ఈ లంకె మీద నొక్కండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలిపి మా బ్లాగ్ న(contracted; show full)
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==ఇతర లింకులు==

1) Face Book: SATYASAI VISSA 2) Blog: VISSAFOUNDATION.BLOGSPOT.COM 3) U TUBE: VISSAFOUNDATION VIDEOS

[[వర్గం:సంస్థలు]]