Difference between revisions 2099772 and 2114592 on tewiki

{{Infobox Settlement/sandbox|
‎|name = కంచేల
|native_name = 
|nickname = 
|settlement_type = రెవిన్యూ గ్రామం
<!-- images and maps ----------->
|image_skyline = 
|imagesize = 
(contracted; show full)]], [[కురుగంటివారి ఖంద్రిక|కురుగంటివాని కండ్రిగ]], [[లచ్చపాలెం]], [[లింగాలపాడు (నందిగామ)|లింగాలపాడు]], [[తక్కెళ్ళపాడు (నందిగామ)|తక్కెళ్లపాడు]], [[పల్లగిరి]], [[మగలు|మాగల్లు]], [[కొండూరు (నందిగామ మండలం)|కొండూరు]], [[రామిరెడ్డిపల్లి (నందిగామ)|రామిరెడ్డిపల్లి]], [[జొన్నలగడ్డ (నందిగామ)|జొన్నలగడ్డ]], [[తొర్రగుడిపాడు (నందిగామ మండలం)|తొర్రగుడిపాడు]], [[కొణతమాత్మకూరు|కొణతం ఆత్మకూరు]], [[దాములూరు]], [[సోమవరం (నందిగామ మండలం)|సోమవరం]], [[రుద్రవరం (నందిగామ మండలం)|రుద్రవరం]], [[గొల్లమూడి]] గ్రామాలున్నాయి.
==గ్రామంలోని 
దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==

  
===శ్రీ అంకమ్మ తల్లి ఆలయం:- === 
కంచల గ్రామంలోని ఈ ఆలయంలో జాతర మహోత్సవాలు, 2014, [[జూన్]]-25, [[బుధవారం]] నుండి, 27 [[శుక్రవారం]] వరకు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని "'''చలమల" ''' వంశీయుల కులదేవత అంకమ్మ తల్లికి 150 ఏళ్ళ తరువాత దేవాలయం నిర్మించి, ఉత్సవాలకు శ్రీకారం చుట్టినారు. కంచల గ్రామంతోపాటు, చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన "చలమల" కుటుంబీకులు అంతా ఒకచోటికిచేరి, వేడుకలలో భాగం పంచుకున్నారు. మహిళలు సామూహికంగా అమ్మవారికి పొంగళ్ళు సమర్పించారు. గ్రామంలోని రావిచెట్టు, జమ్మిచెట్టు, నాగమ్మ పుట్ట (పుట్లమ్మ) ల వద్ద మాతంగి ఆధ్వర్యంలో పూజలు చేసారు, మొక్కులు తీర్చుకున్నారు. మాతంగిని చేతులతో ఎత్తుకొని, పంబ వాద్యాలతో నాగమ్మ పుట్ట వద్ద నుండి గ్రామంలోని అమ్మవారి ఆలయం వద్ద వరకు జానపద సంప్రద(contracted; show full)==మూలాలు==
<references/>
[2] ఈనాడు కృష్ణా; 2014, జూన్-28; 3వ పేజీ.

{{నందిగామ మండలంలోని గ్రామాలు}}

[[వర్గం:నందిగామ మండలంలోని గ్రామాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు]]