Difference between revisions 2130103 and 2889474 on tewiki{{మూలాలు సమీక్షించండి}} {{Infobox person |name = యాళ్ళ శ్రీనివాస శేషసాయి బాబు |occupation = ప్రముఖ ఆర్ధిక విశ్లేషకులు మరియు, రాజకీయవేత్త | image = | alt = | caption = | birth_name = |birth_date = {{birth year and age|1968}} |birth_place = [[భారతదేశం]] |nationality = [[భారతదేశం|భారతీయుడు]] |residence = [[భారతదేశం]] |occupation = [[m:en:Banker|కన్సల్టెంట్]] |years_active = |employer = | title = |title= | boards = | religion = |alma_mater = |networth = |spouse = |website = |footnotes = }} '''యాళ్ళ శ్రీనివాస శేషసాయి బాబు''' జనవరి, 2015, హైదరబాదులోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 20 సూత్రాల ఆర్థిక అమలు కమిటీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీ యాళ్ళ శ్రీనివాస శేషసాయి బాబు, కండ్లగుంట గ్రామ వాస్తవ్వులు. సాయి గారు 1968 అక్టోబరు 1న నరసరావుపేటలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు రామారావు, శ్యామలాంబ. వీరి తండ్రి నరసరావుపేటలో ప్రధానోపాధ్యాయులుగా పదవీ విరమణ చేసారు. సాయి గారు విద్యాభ్యాసం డిగ్రీ వరకు నరసరావుపేటలో, ఆ తర్వాత M.B.A మరియు, C.A ను హైదరాబాదులో పూర్తి చేశారు. సిఏ కోర్సు పూర్తి చేసిన తర్వాత ఆడిటింగ్ వంటి పనులు మొదలుకుని, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ఇన్వెస్ట్ మెంట్ కన్సల్టెంట్‌గా, కన్సల్టెన్సీ సర్వీసెస్‌లలో మరియు, ఫైనాన్స్ రంగంలో ఎన్నో రకాలుగా సేవలందించి, చార్టెడ్ అకౌంటెంట్‌గా మరియు, ఆర్థిక సలహాదారుడుగా అనేక ప్రముఖ కంపెనీల పురోభివృద్ధిలో కీలకభాగస్వామిగా మారారు.ఇలా ప్రముఖ కంపెనీలకు సేవలందించి ప్రధాన భూమిక పోషిస్తున్న క్రమంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారికి పరిచయం జరిగింది. ఆ పరిచయమే ఆ తర్వాత కాలంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు మరియు, తెలుగుదేశం పార్టీకి అనేక సేవలందిచారు. సాయిగారి కృషికి మెచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 20 సూత్రాల ఆర్థిక అమలు కమిటీ చైర్మన్ గా పదవి ఇవ్వడం జరిగింది. ==బాల్యం, విద్యాభ్యాసం== == ఉన్నత పాఠశాల == == ఉన్నత విద్య == ==ఉద్యోగం== ==కుటుంబం== == పరిశోదన == == రాజకీయాలు == ==పురస్కారాలు== == వెలుపలి లింకులు == All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikipedia.org/w/index.php?diff=prev&oldid=2889474.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|