Difference between revisions 2182919 and 2183748 on tewiki

"మద్దిరాల(చిలకలూరిపేట)" [[గుంటూరు జిల్లా]], [[చిలకలూరిపేట]] మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 522 616., ఎస్.టి.డి.కోడ్ = 08647.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు] భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
{{Infobox Settlement/sandbox|
‎|name =మద్దిరాల(చిలకలూరిపేట)
|native_name = 
|nickname = 
|settlement_type = రెవిన్యూ గ్రామం
(contracted; show full)
#ఈ విద్యాలయం కేంద్రప్రభుత్వం అందించే కంప్యూటర్ ఎక్సెలెన్సీ పురస్కారాన్ని అందుకున్నది.  
#ఈ విద్యాలయంలో, 2017,ఆగష్టు-26న దక్షిణభారత జవహర్ నవోదయ విద్యాలయాల (హైదరాబాదు రీజియన్) ప్రాంతీయ స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించినారు. ఈ పోటీలలో నాలుగు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన శ్రీకాకుళం, కర్నూలు, బిజాపుర్,మాండియా,మాహే,పాలక్కాడ్,షిమోగా,క్లస్టర్లకు చెందిన అండర్,14,17.19 విభాగాలకు చెందిన బాలురు మరియు బాలికలు పాల్గొంటున్నారు. [5]
        
#ఈ విద్యాలయంలో దక్షిణభారతదేశస్థాయి జె.ఎన్.వి వైఙానిక ప్రదర్శన పోటీలను, 2017,ఆగష్టు-27న ప్రారంభించినారు. దక్షిణభారతదేశంలో 4 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల నుండి 98 మంది విద్యార్ధులు, తమ నమూనాలను ప్రదర్శించినారు. [6]

==గ్రామంలో మౌలిక వసతులు==  
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==  
==గ్రామ పంచాయతీ==  
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==   
==గ్రామంలో ప్రధాన పంటలు==  
==గ్రామంలో ప్రధాన వృత్తులు==  
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామంలో 11వ తరగతి చదువుచున్న టి.బాలాజీ అను విద్యార్థి, 2013 నవంబరు 15 నుండి 20 వరకూ [[కర్నాటక]]లోని సూరత్ కల్లు ఎన్.ఐ.టి.లో జరిగిన దక్షిణ భారత సైన్సు కాంగ్రెసులో, పవర్ పాయింట్ ప్రజంటేషను ద్వారా, గుండె, దాని పనితీరు గురించి కళ్ళకు కట్టినట్లు ప్రదర్శన ఇచ్చి, అందరి ప్రశంసలనందుకున్నాడు. [2]

==గణాంకాల వివరాలు==

==మూలాలు==
{{మూలాలజాబితా}}

==వెలుపలి లంకెలు==
[2] ఈనాడు గుంటూరు రూరల్; 2013,నవంబరు-30; 11వపేజీ.
[3] ఈనాడు గుంటూరు రూరల్; 2015,మే-28; 3వపేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్; 2015,ఆగస్టు-21; 6వపేజీ. 
[5] ఈనాడు గుంటూరు రూరల్; 2017,ఆగస్టు-27; 3వపేజీ. 

{{చిలకలూరిపేట మండలంలోని గ్రామాలు }}
{{గుంటూరు జిల్లా}}

[[వర్గం:గుంటూరు జిల్లా గ్రామాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు]]