Difference between revisions 2191992 and 2191993 on tewiki==కందరరాజు==
ఈయన స్వశక్తిచే రాజ్యాన్ని స్థాపించి, పల్లవ రాజులకు సామంగునిగా ఆంధ్ర భూభాగాలను పాలించెను. ఈతని రాజ్యము త్రికూట పర్వతము నుండి కృష్ణానది పర్యంతము వ్యాపించెను.
చేజెర్ల శాసనమున 'సమ్యక్సంబుద్ధస్య' అని వర్ణింపబడినాడు.
కందరరాజు పరిపాలనా కాలము క్రీ.శ. 290 - 325.
ఈతని త్రికూటపతి, జనపద ద్వితయాధిపతి అని బిరుదులు ఉన్నాయి..
[[వర్గం:చరిత్ర]]
This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|