Difference between revisions 2499636 and 2499638 on tewiki

'''మర్రిగూడెం ''', [[నల్గొండ జిల్లా]], [[త్రిపురారం]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 508207. 

ఇది బెజ్జికల్ ప్రక్కన ఉంది. ఈ ఊరిలో ఒకప్పుడు చాల మర్రిచెట్లు ఉండేవి, అందుకే దీనికి మర్రిగూడెం అని పేరు వచ్చింది. గ్రామంలో ఎక్కువగా [[యాదవ]], [[పెరిక]], [[వడ్డెర]], [[చాకలి]], [[కమ్మరి]] కులాల వారు మరియు ఒక [[మంగలి]], [[కోమటి]], [[బ్ర్రాహ్మణ]] ఇండ్లు ఉన్నాయి.వివాహ సమయాలలో యాదవులు ప్రత్యేకంగా "వీరుడు" అని ఊరేగింపు జరుపుతారు,ఆ వేడుక చూడ ముచ్చటగా ఉంటుంది.మా ఊరిలో రామాలయం మ(contracted; show full)==ప్రయాణ సౌకర్యములు==
ఈ గ్రామానికి సమీపములో వున్న గ్రామము,రైల్వే స్టేషను [[మిర్యాలగూడ]]. ఇక్కడి నుండి పరిసర గ్రామాలకు రోడ్డు వసతి కలిగి బస్సుల సౌకర్యము ఉంది. మిర్యాల గూడలో రైల్వే స్టేషను ఉంది. ఇక్కడి నుండి ఇతర సుదూర ప్రాంతాలకు రైలు రవాణ వసతి ఉంది. [[గుంటూరు]] రైల్వే జంక్షను ఇక్కడికి 133 కి.మీ దూరములో ఉంది.

==మూలాలు==
{{మూలాలజాబితా}}

==వెలుపలి లంకెలు==

{{త్రిపురారం మండలంలోని గ్రామాలు}}

[[వర్గం:నల్గొండ జిల్లా గ్రామాలు]]