Difference between revisions 2574996 and 2574997 on tewiki

"'''గొల్లపల్లి(త్రిపురాంతకం)''' ప్రకాశం జిల్లా [[త్రిపురాంతకం]] మండలానికి చెందిన గ్రామం<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.
{{Infobox Settlement/sandbox|
‎|name = గొల్లపల్లి
|native_name = 
|nickname = 
|settlement_type = రెవిన్యూ గ్రామం
<!-- images and maps ----------->
|image_skyline = 
(contracted; show full)ల శిల్పాలు ఏర్పాటుచేసారు. ఆలయ పునహఃప్రతిష్ఠాకార్యక్రమలను, 2014,జూన్-19 నుండి మూడు రోజులపాటు నిర్వహిoచారు. 21వ తేదీ శనివారం నాడు, శ్రీ సీతారామచంద్రమూర్తి మరియూ పరివార దేవతలతోపాటు, బొడ్రాయి ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. శనివారం నాడు, నిత్యపూజావిధి, పీఠన్యాసం, గర్తన్యాసం, రత్నన్యాసం, యంత్రస్థాపన, అనంతరం ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన ఘనంగా నిర్వహించారు. రామనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారు మ్రోగినవి. పరిసర ప్రాంతాలనుండి భక్తులు, తరలివచ్చి ఉత్సవాన్ని కనులారా తిలకించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. [1] & [2]

==మూలాలు==
{{మూలాలజాబితా}}

==వెలుపలి లింకులు==
[1] ఈనాడు ప్రకాశం; 2014,జూన్-2; 2వ పేజీ.
[2] ఈనాడు ప్రకాశం; 2014, జూన్-22; 9వపేజీ.

[[వర్గం:త్రిపురాంతకము మండలంలోని గ్రామాలు]]