Difference between revisions 2713384 and 2713389 on tewiki

'''ఆసోదివారిపాలెం''' గుంటూరు జిల్లా [[బాపట్ల]] మండలానికి చెందిన గ్రామం.

==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ వీర్లంకమ్మ, చెన్నకేశవస్వామివారల ఆలయం:- ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని పోతురాజు కొత్తపాలెంలోని ఈ ఆలయంలో స్వామి, అమ్మవారల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2015,డిసెంబరు-6వ తేదీ ఆదివారంనాడు ఘనంగా నిర్వహించారు.

[[వర్గం:బాపట్ల మండలం లోని రెవిన్యూయేతర గ్రామాలు]]