Difference between revisions 2881505 and 2890997 on tewiki

{{విక్షనరి వ్యాసం}}
[[దస్త్రం:LakshadweepIsland.jpg|thumb|'ద్వీపం' కు మంచి ఉదాహరణ లక్షద్వీపాలలో ఒక ద్వీపం.]]
[[దస్త్రం:Ailsa Craig from Waverley.jpg|thumb|right|స్కాట్‌లాండ్ లోని ఒక ద్వీపం]]

(contracted; show full) # [[క్రౌంచ ద్వీపము]] ("[[డేగ]]") ఒక తరహా సముద్రపు [[పక్షి]], [[క్రౌంచ పక్షి]],

ఇది ఘృతసాగర పరివేష్టిత మని మత్స్యపురాణము లో ఉంది. ఈ ద్వీపపు జనాభాలో తెల్లని వారెక్కువ. ఈద్వీపము లో ఉష్ణమనియు, పీవరమని రెండు దేశములు ఉన్నాయి.

 
 # [[శాక ద్వీపము|షాక ద్వీపము]] ( "[[శక్తి]]", "యొక్క [[సాకా]]")

ఇది లవణోదధిని చుట్టియున్నది.
 మరియు,, దధిమండ సముద్రముచేతను పరివేష్టితము. మత్స్యమున దీనికి తూర్పున ఇందలి ఏడు కులపర్వతములలో నొకటిఅగు మేరువు. దక్షీణమున క్షీరోదము. పడమట క్రౌంచము. మేరువు తూర్పుకొనపేరు ఉదయాచలము. పడమటికొనపేరు అస్తాచలము. దీనికి మరియొక పేరు సోమకము. వాయుపురాణమున మేరువునకు పడమటనున్న ఒక పర్వతము పేరు ఉదయాచలమని ఉంది. ఉదయాచలమున మేఘములు ఉదయించును కాని అవి కురవవు. అవి అస్తాచలము మీది కెగసి అక్కడ కురియును. ఈ దీవిలో సోమకగిరిమీద హిరణ్యక్షవధ జరిగెను. గరుత్మంతుడు అమృతము అపహరించినట. ఇటులే ఈ యేడు దీవులలోను ఏదోఒక పురాణగాధ జరిగినటులు కనబడును. ఇచటి జనుల(contracted; show full)* [[మత్స్య పురాణము]]

== బయటి లింకులు ==

[[వర్గం:భూగోళ శాస్త్రము]]
[[వర్గం:హిందూ మతము]]
[[వర్గం:పురాణాలు]]
[[వర్గం:సంస్కృత పదజాలము]]