Difference between revisions 3561196 and 3561197 on tewiki

'''మల్లెంపూడి,''' కృష్ణా జిల్లా [[గంపలగూడెం]] మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. సముద్రమట్టం నుండి 73 మీ.ఎత్తులో ఉంది. ఈ గ్రామం దుందిరాలపాడు గ్రామానికి శివారు గ్రామం.

{{Infobox Settlement|
‎|name =మల్లెంపాడు
|native_name = 
|nickname = 
|settlement_type = రెవెన్యూయేతర గ్రామం
<!-- images and maps ----------->
(contracted; show full)|website = 
|footnotes =
}}
==గ్రామంలోని దేవాలయాలు==
శ్రీ తారకరామస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో 2014, జూన్-22, ఆదివారం ఉదయం, హోమాలు నిర్వహించి, అనంతరం, శ్రీ ఆంజనేయస్వామి, ద్వారపాలకులు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారల విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయంలో విశేషపూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొన్నది.<ref>ఈనాదు విజయవాడ; 2014, జూన్-23; 4వ పేజీ.</ref>

== మూలాలు ==
{{మూలాల జాబితా}}

[[వర్గం:గంపలగూడెం మండలంలోని గ్రామాలు]]