Difference between revisions 736532 and 3413775 on tewiki< విషయం చేర్చాలి, ప్రస్తుతానికి ప్రక్క పేనెల్ లో ఇంగ్లీషు వ్యాస లింకుని చూడండి> [[వర్గం:వికీపీడియా మార్గదర్శకాలు]] [[en:Wikipedia:Manual of Style]]సావిత్రీ పీఠాధిపతులు బ్రహ్మశ్రీ కనుపర్తి బసవయాచార్యులు విజయయాత్రా పర్యటనలో వుండగా, పీఠమును అడ్డుకొని, వాదనకు దింపిన దేశవ్యాప్తమైన ఇరువది ఇరువురు సప్తార్షేయ వేదపండితులు ఒక వైపు "ఒకే ఒక్కడు" బ్రహ్మశ్రీ కనుపర్తి బసవయాచార్యులు ఒక వైపు అసంఖ్యాకమైన వేదోక్త శాస్త్రోక్త అంశముల వాద ప్రతివాదనలో వైశ్వకర్మణులు బ్రాహ్మణ్య సాధికారమున్నవారేనని, సప్తార్షేయులకు పంచార్షేయుల నుండి అర్చకత్వము పౌరోహిత్యము సంక్రమించిన సంఘటనను ఆ విద్వత్పండిత సమూహము ఏకగ్రీవముగా విజయరామ గజపతి మహారాజుల ఆస్థానములో అంగీకరించి విజయపత్రము, "పేరూరు రథారూఢ" బిరుద ప్రదానములతో బాటు స్వయముగా ఆ విద్వత్పండితులే సాభిమానముతో రథారోహణము గావించి రథమును లాగి వేదవిద్వదభిమానమును చాటుకొనిరి. ఆ చర్చా సారాంశమే ఈ "జైమినీయ రథకారాధికరణము". తరువాతి నాళ్ళలో సప్తార్షేయులు పలుమారులు చిత్తూరు జిల్లాతో మొదలై గోదావరి జిల్లాలలోనూ, గుంటూరు జిల్లాలోనూ, కృష్ణా జిల్లాలోనూ, హైదరాబాదులోనూ, జైపూర్(రాజస్థాన్), ఢిల్లీలలో వివిధ న్యాయస్థానములలో పంచార్షేయులు వేసిన పలు వ్యాజ్యములలో న్యాయాధిపతులు వేదములతో బాటు నాటి నుండియునూ ప్రభుత్వ దస్త్రముగా రక్షింపబడిన ఈ గ్రంథమును కూడా ప్రమాణముగా పరిగణించి ఆ వ్యాజ్యములనన్నింటినీ ఖర్చుల చెల్లింపుతో కొట్టి వేసినారు. దేవనాగరిలో వున్న మూలమును దేశవ్యాప్తముగా అందుబాటు కావలెనని ఆంగ్లములోనికి అనువదించిన ఈ గ్రంథమును నాకు శిష్యవాత్సల్యముతో ప్రసాదించినారు. మహామహులకు అభివాదములు! All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikipedia.org/w/index.php?diff=prev&oldid=3413775.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|