Difference between revisions 738310 and 738312 on tewiki

{{విలీనము ఇక్కడ |దూర విద్య (యాంత్రిక అనువాదం)}}
దూర విద్య అనగా విద్యార్ధులు   తమ నివాసంలోనే వుంటూవిద్య నేర్చుకోవడం. దీనికోసం  ప్రత్యేకంగా తయారు చేసిన పుస్తకాలు, దృశ్య శ్రవణ సాధనాలు, అప్పుడప్పుడు   సంపర్క తరగతులు వాడుతారు.  మొట్టమొదటగా 1960 లో ఇంగ్లాండ్ లో యూనివర్సిటీ ఆఫ్ ఎయిర్ అనే సంస్ధని  దూర విద్యకోసం స్ధాపించారు. భారత దేశంలో 1962లో ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ లో 1982 లో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం  దూర విద్యని ప్రవేశ పెట్టాయి. చదువు మధ్యలో ఆపిన వారికి, ఉద్యోగాలు  చేస్తూ పై (contracted; show full)* [[ద్రవిడ విశ్వ విద్యాలయం]]
* [[శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం]]
* [[నాగార్జున  విశ్వ విద్యాలయం]]
* [[కాకతీయ విశ్వ విద్యాలయం]]
* [[మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం]]
===బోధన పద్ధతి===
ఉదాహరణగా  డా బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము వారు సాధారణంగా వాడే పద్ధతులు (వారానికి)
* 
 * 12 నుండి 16 గంటలు  కోర్సు పుస్తకాలు (స్వయం బోధనా పద్దతిలో ముద్రించబడిన పుస్తకాలు)
* ఆరు నుండి ఎనిమిది గంటలు దగ్గరిలో గల విద్యా కేంద్రములో సలహా సంసర్గ తరగతులు
* 30 నిముషాలు రేడియో పాఠాలు (హైద్రాబాద్  ఎ [[రేడియో]] స్టేషన్ ఉ 7.25 నుండి 7.55 వరకు, మధ్యమ మరియు పొట్టి తరంగాల ద్వారా)
*  2 నుండి 3 గంటలు దృశ్య, శ్రవణ లేక శ్రవణ పద్ధతులద్వారా చదువు (సోమ నుండి శుక్ర ఉ 5.30 నుండి 6.00  వరకు దూరదర్శన్ [[సప్తగిరి]], [[మన టివి]]లో  9.30 నుండి 10.30 (వారపురోజులు),  సా 4.00   నుండి 5.00 మరల ప్రసారం), [[గ్యాన దర్శన్]]  రాత్రి 10.30 నుండి 11.00)
* దూర శ్రవణ (tele conf)సమావేశాలు (సా 2.00  నుండి  3.00 దూరదర్శన్ సప్తగిరి)

== మూలాలు==
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==
* [http://www.suryaa.com/main/showEducation.asp?cat=7&subCat=1&ContentId=32346  దగ్గరవుతున్న దూర విద్య , సూర్య  దిన పత్రిక ప్రజ్ఞ, 27 జనవరి 2010]
[[వర్గం: విద్య]]