Difference between revisions 738327 and 738346 on tewiki

[[Image:Karadiaschool.jpg|thumb|right|250px|[[మధ్యప్రదేశ్]] లోని ఒక గ్రామంలో [[ప్రాథమిక పాఠశాల]].]]

'''సర్వశిక్షా అభియాన్''' *<ref>[http://ssa.nic.in/  సర్వశిక్షాఅభియాన్అధికారిక జాలస్థలి] </ref>:  '''అందరికీ విద్య'''  ఓ ''ఉద్యమం'', ఇంకోవిధంగా  చెప్పాలంటే''ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్కరికీ విద్య నేర్పించాలి''. ఈ కార్యక్రమం భారతప్రభుత్వ కార్యక్రమం. దీని ముఖ్య ఉద్దేశ్యం ''విద్య యొక్క సార్వత్రీక(contracted; show full);/td><td style="text-align:right; width:0.889in; " class="ce2"><p>12927454</p></td><td style="text-align:right; width:0.889in; " class="ce2"><p>100</p></td><td style="text-align:right; width:0.889in; " class="ce2"><p>12907203</p></td><td style="text-align:right; width:0.889in; " class="ce2"><p>100</p></td></tr></table>

; ప్రైవేట్ పాఠశాలలో నమోదు
2000-2001  లో ప్రైవేటు పాఠశాలలో   17% విద్యార్థులు నమోదు కాగా  2010-11 నాటికి  40% కు చేరుకుంది.  <ref>[http://apscert.org/Telugu/Ex-summary/Curriculum-1.pdf   రాష్ట్ర విద్యాప్రణాళికా పరిధి పత్రం-2011]</ref>

===[[కంప్యూటర్ సహాయంతో విద్య]]===
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2005-2006 సంవత్సరం వరకు 3518 పాఠశాలలలో   కంప్యూటర్ సహయంతో విద్య   ప్రవేశపెట్టారు. వీటిలో 2057 ప్రాధమిక, 584 ప్రాధమికోన్నత, 877 ఉన్నత పాఠశాలున్నాయి. వీటికొరకు పాఠశాలలలో  కంప్యూటర్ సహాయంతో విద్య (వేయి కంప్యూటరుల ప్రాజెక్టు, ఎంపి నిధులతో ఇవ్వబడిన కంప్యూటరులు, లేదా ఇతర స్వచ్ఛంద సంస్థలచే ఇవ్వబడిన కంప్యూటరులు) , పాఠశాల వెలుపల  కంప్యూటర్ సహాయంతో విద్య అనగా  (దగ్గరలో కంప్యూటర్ సదుపాయంగల పాఠశాలు, లేక ఈ-సేవ కేంద్రాలు మొదలైనవి) పధకాలు వాడుతున్నారు.

;సిడి అభివృద్ది
[[అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ]]  రూపొందించిన  64 సిడీలను  1 నుండి 9 తరగతి వరకు, తెలుగు, ఇంగ్లీషు, గణితం, విజ్ఞాన శాస్త్రం, సమాజ శాస్త్రం విషయాలను నేర్పటానికి వాడుతున్నారు. దీనికొరకు  అధ్యాపకులకు శిక్షణ తరగతులు నిర్వహించారు.
; పనితీరు
అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్  నాలుగు రాష్ట్రాలలో కంప్యూటర్ సహాయ విద్య పనితీరుని 2008 లో పరిశీలించింది.<ref>[http://www.azimpremjifoundation.org/pdf/CALP-Report-2008.pdf  కంప్యూటర్ సహాయంతో  నేర్చుకొనే ప్రణాళిక నివేదిక 2008  -అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్(ఇంగ్లీషు)]</ref> చాలా కొద్ది కేంద్రాలు మాత్రమే సరిగా పనిచేస్తున్నాయని తెలిసింది. లోపాలు ఉపాధ్యాయులు, మరియు ప్రధాన ఉపాధ్యాయల మనస్సులో వీటి  నిర్వహణ బాధ్యత గురించి అవగాహన లేకపోవటం, కంప్యూటర్ విద్యగురించిన అపోహలు, వీటిని వాడటానికి సరియైన మూలభూతసౌకర్యాలు లేకపోవటం అని తెలిపింది.

==ఇవీ చూడండి==
* [[భారతదేశంలో విద్య]]
* [[విద్య]]
* [[జాతీయ విద్యావిధానం]]
* [[అక్షరాస్యత]]

==వనరులు==
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==

{{ మూస: విద్య, ఉపాధి }}
[[వర్గం:భారతదేశంలో విద్య]]
[[వర్గం:భారతదేశంలో విద్యా విధానం]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ లో విద్య]]
[[వర్గం: విద్య]]

[[en:Literacy in India]]