Difference between revisions 740185 and 750220 on tewiki{{otheruses}} '''వర్తమాన కాలం''' అనేది (సంక్షిప్తీకరించబడిన {{sc|'''pres'''}} లేదా{{sc|'''prs'''}} )ప్రస్తుతము జరుగుగుతున్నటువంటి ఒక సంఘటనను కాని ప్రస్తుత పరిస్థితిని కాని సూచించేటటువంటి వ్యాకరణానికి సంబంధించిన కాలము.<ref>కామ్రి, బెర్నార్డ్,''కాలము'' , కేంబ్రిడ్జ్ యునివర్సిటీ ప్రెస్,1985 .</ref> ఆంగ్ల భాషలో వర్తమాన కాలము అనేది ప్రస్తుతము జరుగుతున్నటువంటి చర్యను గాని, ప్రస్తుతము ఉన్నటువంటి స్థితిని గాని, భవిష్యత్ లో జరగవచ్చే దానిని గాని, లేదా గతంలో మొదలై ప్రస్తుతము జరుగుతున్న క్రియను గాని తెలియచేయుటకు ఉపయోగించేటటువంటి వ్యాకరణ కాలము. చాలా ఇండో - యూరోపియన్ భాషలలో సాధారణంగా వర్తమాన కాలానికి సంబందించిన రెండు రకాలు ఉన్నాయి: ప్రస్తుతాన్ని సూచించేది (ఏమనగా నిశ్చితమైన అర్దకమును సూచించేది మరియు వర్తమాన కాలాల కలయిక) మరియు ప్రస్తుత సంశయము (ఏమనగా వర్తమానకాలము మరియు సంశయార్ధకముల కలయిక). ==జర్మనిక్ భాషలు== ===ఆంగ్లం=== [[ఆంగ్ల భాష|ఆంగ్ల భాష]]కు సంబంధించిన వర్తమాన కాలమును క్రియా నిర్మాణానికి సంబందించిన క్రింది అంశాలతో కలిపి చూడవచ్చు: *'''వర్తమాన సాధారణ కాలము''' లేదా '''సాధారణ వర్తమాన కాలము''' , చాలా విధాలుగా ఉపయోగించబడును: : :* '''అలవాట్లను''' మరియు '''నిత్యకృత్యాలను''' రెండింటిని వివరించుటకు (అలవాటుకి సంబంధించిన అంశాలు) (''నేను ప్రతి ఉదయము 6 : 30 నిమిషాలకు ఉపాహారం తింటాను.'' ''నేను ప్రతి రోజు పనికి వెళతాను'' ), మరియు సాదారణ సత్యాలను లేదా నిజాలను వివరించుటకు (''భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించును'' ); : :*ఆలోచనలను, భావాలను, మరియు ఇతర మార్పు లేని స్థితులను సూచించుటకు (నిశ్చలమైన అంశాలు) (''నేను అలా అనుకుంటున్నాను'' , ''నేను దానిని ఇష్టపడుతున్నాను'' , ''ఇది వేడిగా ఉంది'' , ''సూర్యుడు ఎల్లప్పుడు ఎడారిలో ప్రకాశిస్తాడు'' ); : :*సమీప భవిష్యత్తులో నిశ్చితమైన కార్యక్రమాలను సూచించుటకు (కాబట్టి సాదారణ వర్తమాన కాలము యొక్క క్రియ నిజానికి భవిష్యత్ కాలాన్ని సూచిస్తుంది) (''నేను రేపు 6:00 గంటల రైలుకి బయలుదేరతాను'' ); : :*భవిష్యత్తులో జరుగు సంఘటనలను ఆధారిత వాఖ్యమును వాడుట ద్వారా సూచించుట (''నేను 65 సంవత్సరాల వయసుకు చేరినపుడు ఉద్యోగవిరమణ చేస్తాను'' ); : :* విశదీకరణలను ఇచ్చుటకు ప్రధానముగా సూచనాత్మక విశదీకరణలను ఇచ్చుటకు (''ఇప్పుడు నేను పదార్ధాలను కలుపుతాను; ఇప్పుడు నేను కలాయిని ఒవేనులో పెడతాను'' ). సాధారణ వర్తమానంలో ఆంగ్ల భాష క్రియను మూడవ వ్యక్తి ఏకవచనంలో (అతను, ఆమె, అది, నీ స్నేహితుడు మొదలగు వాటి తరువాత.) తప్పించి అంతం లేకుండా ఉపయోగిస్తుంది (''నేను సాధారణంగా భోజనాన్ని ఒంటి గంటకు పొందుతాను'' .) అంత్యపదము- ''s'' లేదా ''es'' క్రియకు చేర్చబడుతుంది (''వారాంతాలలో ఇది హడావుడి/రద్దీ అవుతుంది'' .''సార పెందలాడి ఉండే రైలును ఎక్కుతుంది.'' ) ఇక్కడ చూపబడిన ఉదాహరణలలో వంకరగా ఉండే అక్షరాలలో చూపబడిన క్రియా విశేషణముల వలే సాదారణ వర్తమాన కాలము తరచుగా పునరావృతమయ్యే క్రియా విశేషణములతో ఉపయోగించబడుతుంది: : :* - నేను ''ఎల్లప్పుడూ'' బడికి సైకిలు మీద వస్తాను. :* - ఆమె ఇక్కడకు ''తరచుగా'' నాకంటే ముందుగా వస్తుంది. :* - అతను ''ఎప్పుడూ'' తన ఇంటి వద్ద చేయవలసిన పనిని మర్చిపోడు. :* - నేను ''తరుచుగా'' ఇంటికి వెళ్ళటానికి చివరి బస్సు ఎక్కుతాను. *'''నిర్దాయికమైన వర్తమానము''' : వర్తమాన కాలాన్ని ఒక సహాయక క్రియ అయిన "''చేయటము'' (do )" అను దానిని ఉపయోగించటం ద్వారా మరియు ప్రదానమైన క్రియలో మార్పు రాకుండా నిర్దాయకముగా ఉపయోగించవచ్చు, ''నేను నడుస్తాను'' , ''అతను నడుస్తాడు'' . *'''అభివృద్ధి చెందుతున్న వర్తమాన కాలము''' లేదా '''ప్రస్తుతము జరుగుతున్న కాలము''' అనేది ప్రస్తుతము జరుగుతున్న సంఘటనలను వర్ణించుటకు ఉపయోగించేది, ఉదాహరణకు: ''నేను వికి ఆర్టికల్ చదువుతున్నాను మరియు దానిని సవరించుట గురించి ఆలోచిస్తున్నాను'' . ఈ కాలము క్రియ యొక్క ప్రస్తుత రూపము "టు బి" ని వర్తమాన అసమాపక క్రియ తో కలుపుట ద్వారా రూపొందించబడుతుంది; *'''సంపూర్ణ వర్తమానము''' అనేది ఆంగ్లభాషలో పునర్విమర్శక అంశముతో కూడిన వర్తమాన కాలము (''నేను పారిస్ ను చాలాసార్లు దర్శించాను'' అనేది గతములోని చర్య పై ఆధారపడిన ప్రస్తుత స్థితిని సూచిస్తుంది;''నేను నీవు చెప్పేది ఇప్పటికి అయిదు నిమిషాల పాటు విన్నాను'' ); *'''ఉన్నతి చెందుతున్న సంపూర్ణ వర్తమాన కాలము''' అనేది గతములోని ఏదో ఒక సమయములో మొదలై మరియు వర్తమానములో కూడా కొనసాగుతున్నటువంటి చర్యలు లేదా సంఘటనలను సూచిస్తుంది, ఉదాహరణకు ''నేను ఈ వ్యాసమును ఇప్పటికి కొంత సమయము ముందు నుండి చదువుతున్నాను'' . ==రోమన్స్ భాషలు== రోమన్స్ యొక్క భాషలు [[లాటిన్|లాటిను]], పాశ్చాత్య పామర లాటిను భాష నుండి సంగ్రహించబడినవి. దాని ఫలితంగా ఆ భాష ఉపయోగ పద్దతులు మరియు రూపాలు ఒకే విధంగా ఉంటాయి. ===లాటిను వర్తమాన సూచిత కాలము=== లాటిను లో వర్తమాన కాలాన్ని అభివృద్ధి చెందుతున్న లేదా సాదారణ వర్తమాన కాలంగా తర్జుమా చేయవచ్చు. లాటిను భాషలోని వర్తమాన సూచిత కాలము యొక్క లాటిను క్రియా రూపమునకు ఉదాహరణ క్రింద ఉన్నది. {| | plicāre | debēre | dicere | cupere | scīre |- | ''ego'' | plicō | debeō | dīcō | cupiō | sciō |- | ''tu'' | plicās | debēs | dīcis | cupis | scīs |- | ''is, ea, id'' | plicat | debet | dicit | cupit | scit |- | ''nos'' | plicāmus | debēmus | dīcimus | cupimus | scīmus |- | ''vos'' | plicātis | debētis | dīcitis | cupitis | scītis |- | ''ei, eae, ea'' | plicant | debent | dīcunt | cupiunt | sciunt |} ===ఫ్రెంచ్ వర్తమాన సూచిత కాలము=== [[ఫ్రెంచి భాష|ఫ్రెంచ్]] భాషలో వర్తమాన కాలాన్ని ఆంగ్ల భాషలో ఉపయోగించే దానికి సమానంగా ఉపయోగిస్తారు. వర్తమాన కాలము యొక్క ఫ్రెంచ్ క్రియా రూపము నకు ఒక ఉదాహరణ క్రింద unnadi. {| | parler | perdre | finir | partir |- | ''je'' | parle | perds | finis | pars |- | ''tu'' | parles | perds | finis | pars |- | ''il/elle/on'' | parle | perd | finit | part |- | ''nous'' | parlons | perdons | finissons | partons |- | ''vous'' | parlez | perdez | finissez | partez |- | ''ils/elles'' | parlent | perdent | finissent | partent |} జరుగుతున్న వర్తమాన కాలాన్ని నిర్ధారించుటకు "en train de" లేదా "en cours de" వంటి భావాలను ఉపయోగిస్తారు. ఉదాహరణకు ''Jean est '''en train de''' manger'' , అనే దానిని ''జాన్ తింటున్నాడు, జాన్ తినుట మధ్యలో ఉన్నాడు'' అని తర్జుమా చేయవచ్చు. ''On est '''en train''' de chercher un nouvel appartement'' అనేదానిని ''మేము కొత్త అపార్టుమెంటు కోసము చూస్తున్నాము, మేము కొత్త అపార్టుమెంటు చూసే క్రమములో ఉన్నాము'' అని తర్జుమా చేయవచ్చు. ===పోర్చుగీసు వర్తమాన సూచిత కాలము=== పోర్చుగీసులో వర్తమాన కాలాన్ని స్పానిష్ భాషతో గుర్తించబడే వర్తమాన కాలముతో సరిసమానముగా వాడతారు. పోర్చుగీసులో అనుసరించేది ఏమిటంటే వర్తమాన సూచిత కాలము యొక్క క్రియారూపము. {| | falar | comer | insistir |- | ''eu'' | falo | como | insisto |- | ''tu'' | falas | comes | insistes |- | ''ele/ela'' | fala | come | insiste |- | ''nós'' | falamos | comemos | insistimos |- | ''vós'' | faláis | comeis | insistis |- | ''eles/elas'' | falam | comem | insistem |} ===స్పానిష్ వర్తమాన సూచిత కాలము=== [[స్పానిష్ భాష|స్పానిష్]] భాషలో, వర్తమానకాలమును ఆంగ్ల భాషలోని వర్తమాన కాలం లాగానే ఉపయోగిస్తారు. కాని దానిని అనుసరించి స్పానిష్ భాషలో వర్తమాన కాలము యొక్క క్రియా రూపము ఉంటుంది. {| | hablar | comer | insistir |- | ''yo'' | hablo | como | insisto |- | ''tú'' | hablas | comes | insistes |- | ''él / ella / usted'' | habla | come | insiste |- | ''nosotros'' | hablamos | comemos | insistimos |- | ''vosotros'' | habláis | coméis | insistís |- | ''ellos / ellas / ustedes'' | hablan | comen | insisten |} ఒక తేటపరచవలసిన విషయము ఏమిటంటే ''vosotros'' మరియు ''ustedes'' అనే రెండు కుడా ఒకే అర్ధం కలిగినవి, మరియు కొన్ని సందర్బాలలో లాటిన్ అమెరికా లోని స్పానిష్ భాష మాట్లాడే వారు ''ustedes'' అనే దానిని ''vosotros'' బదులుగా వాడతారు. ==స్లావిక్ భాషలు== ===బల్గేరియన్ వర్తమాన సూచిక కాలము=== బల్గేరియన్ భాషలో వర్తమాన సూచిత కాలము యొక్క ఇమ్పెర్ఫెక్టివ్ క్రియలు ఆంగ్ల భాషలోని ఇమ్పెర్ఫెక్టివ్ క్రియల వలే ఉపయోగించబడతాయి. దానినే వర్తమాన క్రియాభివృద్ధికి కుడా వాడవచ్చు. క్రింద ఉన్నది బల్గేరియన్ వర్తమాన సూచిత కాలము యొక్క క్రియా మాలిక. {| | писати* | говорити* | искати* | отваряти* |- | ''аз '' | пиша | говоря | искам | отварям |- | ''ти'' | пишеш | говориш | искаш | отваряш |- | ''той, тя, то'' | пише | говори | иска | отваря |- | ''ние'' | пишем | говорим | искаме | отваряме |- | ''вие'' | пишете | говорите | искате | отваряте |- | ''те'' | пишат | говорят | искат | отварят |} '''*''' ప్రాచీన భాష, వ్యాకరణ శాస్త్ర దాతృత్వ పదములు ఆధునిక భాషలో లేవు. ===మాసిడోనియన్ భాష యొక్క వర్తమాన కాలం=== మాసిడోనియన్ భాష యొక్క వర్తమాన కాలం ఇమ్పెర్ఫెక్టివ్ అనగా భూత కాలం యొక్క అంశాలను కలిగిన క్రియతో ఉపయోగించబడుతుంది. క్రింది పట్టిక క్రియల యొక్క క్రియా రూపములను తెలుపుతుంది ''వ్రాయుట'' (''пишува/pišuva'' ), ''మాట్లాడుట'' (''говори/govori'' ), ''ప్రేమ'' (''сака/saka'' ) మరియు ''తెరుచుట'' (''отвора/otvora'' ). {| | пишува | говори | сака | отворa |- | ''јас'' | пишувам | говорам | сакам | отворам |- | ''ти'' | пишуваш | говориш | сакаш | отвораш |- | ''тој, таа, тоа'' | пишува | говори | сака | отвора |- | ''ние'' | пишуваме | говориме | сакаме | отвораме |- | ''вие'' | пишувате | говорите | сакате | отворате |- | ''тие'' | пишуваат | говорат | сакаат | отвораат |} ==ఫిన్నో-ఉగ్రిక్ భాషలు== ===ఫిన్నిష్ భాష యొక్క వర్తమాన సూచిత కాలము=== {{seealso|Finnish verb conjugation}} ఫిన్నిష్ భాషలో సర్వనామాలు క్రియలో వాటి యొక్క స్వంత ముగింపును కలిగి ఉంటాయి. ఈ క్రియాపదాలన్ని సర్వనామము లేకుండానే వాటింతట అవే ఉపయోగించబడతాయి,(అతను/ఆమె=hän తప్ప). {| | olla | laskea | antaa | katsoa | vapista |- | ''minä'' | olen | lasken | annan | katson | vapisen |- | ''sinä'' | olet | lasket | annat | katsot | vapiset |- | ''hän, se'' | on | laskee | antaa | katsoo | vapisee |- | ''me'' | olemme | laskemme | annamme | katsomme | vapisemme |- | ''te'' | olette | laskette | annatte | katsotte | vapisette |- | ''he, ne'' | ovat | laskevat | antavat | katsovat | vapisevat |} ==ఆల్టాయిక్ భాషలు== ===టర్కిష్ వర్తమాన సూచిక కాలము=== టర్కిష్ భాషలో సర్వనామాలు `అచ్చులకి అనుగుణముగా వాటి యొక్క సొంత ముగింపుని కలిగి ఉంటాయి. వర్తమాన కాలము యొక్క చివరి పదము "r " అయి ఉంటుంది. {| | ending | kal-mak | sev-mek | bul-mak | gör-mek |- | ''ben'' | ım/im/um/üm | kalırım | severim | bulurum | görürüm |- | ''sen'' | sın/sin/sun/sün | kalırsın | seversin | bulursun | görürsün |- | ''o'' | | kalır | sever | bulur | görür |- | ''biz'' | ız/iz/uz/üz | kalırız | severiz | buluruz | görürüz |- | ''siz'' | sınız/siniz/sunuz/sünüz | kalırsınız | seversiniz | bulursunuz | görürsünüz |- | ''onlar'' | lar/ler | kalırlar | severler | bulurlar | görürler |} ==వీటిని కూడా చూడండి== *చారిత్రిక ప్రస్తుతము *వ్యాకరణ లక్షణం *కాలము-విషయము-అర్ధకము ==సూచికలు== {{reflist}} == బాహ్య లింకులు == *[http://www.englishpage.com/verbpage/simplepresent.html ఆంగ్ల పుట] *[http://ingilizce.tk/?page=01/simplepresent.htm సాధారణ వర్తమాన కాలము] *[http://www.englishtenseswithcartoons.com/page/present_tenses నాలుగు వర్తమానానికి సంబంధించిన కాలాలు వివరించబడ్డాయి] *[http://linguapress.com/grammar/present-tense.htm ఆంగ్ల భాషలో వర్తమాన కాలమును ఉపయోగించుట] *[http://www.englishworksheets.net/ ఆంగ్ల వ్యాకరణ పట్టిక] *[http://www.ingilizcem.org/content/grammer/Tenses/ingilizce-simple-present-tense-genis-zaman.html సాధారణ వర్తమాన కాలము] {{Grammatical tenses}} [[Category:వ్యాకరణ క్రియలు]] [[en:Present tense]] [[hi:वर्तमान काल]] [[an:Present d'indicativo]] [[br:Amzer-vremañ (yezhoniezh)]] [[bs:Prezent]] [[ca:Present (gramàtica)]] [[cs:Přítomný čas]] [[de:Präsens]] [[eo:Prezenco]] [[es:Presente (gramática)]] [[fa:زمان حال (زبان)]] [[fi:Preesens]] [[fr:Présent (linguistique)]] [[gd:Tràth làthaireach]] [[hr:Prezent]] [[hu:Presente dell’indicativo]] [[id:Kala kini]] [[it:Presente indicativo]] [[ja:現在時制]] [[mk:Сегашно време]] [[ms:Kala kini]] [[nl:Onvoltooid tegenwoordige tijd]] [[no:Presens]] [[pl:Czas teraźniejszy]] [[pt:Presente (linguística)]] [[ru:Настоящее время (лингвистика)]] [[sh:Prezent]] [[simple:Present tense]] [[sk:Prítomný čas]] [[sr:Презент]] [[sv:Presens]] [[tr:Şimdiki zaman]] [[tt:Хәзерге заман]]⏎ [[uk:Теперішній час]] [[zh:現在式]] All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikipedia.org/w/index.php?diff=prev&oldid=750220.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|