Difference between revisions 809519 and 826580 on tewiki

[[దస్త్రం:football iu 1996.jpg|thumb|250px|right| ఆక్రమణ ఆటగాడు(ఎఱుపులో) రక్షక పంక్తిని(తెలుపులో) దాటి లక్ష్యం వైపు బంతిని తన్నబోవును.]]
[[దస్త్రం:Soccer goalkeeper.jpg|thumb|250px|బంతినిని గోలులోనికి వెళ్ళుటనుండి ఆపుయత్నంలో దూకు గోలీ]]

(contracted; show full)5&nbsp;మీ) {{convert|18|yd|m|0}} రేఖలు, వాటి అంతాలను కలుపడానికి ఒక రేఖ వుంటాయి. ఈ స్థలానితో చాలా అవసరాలు వున్నాయి. ఒకటి, దీని బయట గోలి చేతితో బంతిని తాక వీలు లేదు. తమ పెనల్టి స్థలంలో జట్టు తప్పిదం చేస్తే,  వారిని శిక్షించడానికి, అవతలి జట్టుకు '''పెనాల్టి కిక్''' ఇవ్వబడును. <ref>{{cite web |url=http://www.fifa.com/flash/lotg/football/en/Laws1_03.htm |publisher=FIFA |title=Laws of the game (Law 1.3–The field of play) |accessdate=2007-09-24}}</ref>

=== కాలము, టై 
చేధఛేదించు విధానములు ===

పెద్దల ఆటలో 45 నిమిషాల రెండు సగాలు వుంటాయి. ఈ సగాలలో ఆట నిరంతరాయంగా జరుగుతూనే వుంటుంది. సగాల మధ్య 15 నిమిషాల విరామం వుంటుంది. 

ఈ మ్యాచ్‍లో రెఫరీ అధికారికంగా సమయాన్ని నమోదుచేస్తారు,మరియు అత్యవసర సమయాలల్లో తగు విధంగా నిర్ణయాలను తీసుకుంటారు. సహాయక ఆటగాళ్ల చేర్పులు (సబ్స్టిట్యూశన్) మరియు ఆటగాళ్లు గాయాల బారిన పడినప్పుడు మరియు ఇతర సంధర్బాలలో సమయాన్ని నియంత్రించి, అదనపు సమయాన్ని మ్యాచ్‍కు జోడించగల అధికారాలు రిఫరీకి ఉన్నాయి. ఆటలో సాధారణంగా కలిగే ఈ జోడింపులని "స్టాపేజ్ టైమ్" లేదా "(contracted; show full)[[వర్గం:ఒలింపిక క్రీడలు]]

{{Link FA|en}}
{{Link FA|es}}
{{Link FA|fr}}
{{Link FA|hr}}
{{Link FA|ml}}
{{link FA|ko}}