Difference between revisions 811260 and 817172 on tewiki

'''ఋషి''' ([[ఆంగ్లం]] : '''Rishi''') వైదికకాలం నాటి కవి, స్తోత్రాలు రచించినవారు. ఇతర నామాలు; మహాఋషి, రుష్యపుంగవుడు, కవి, బ్రాహ్మణ్, కారూ, కీరి, వాఘత్, విప్ర, [[ముని]], మున్నగునవి.

కొందరు ఋషుల పేర్లు : [[విశ్వామిత్రుడు]], [[అత్రి మహర్షి]], [[వేదవ్యాసుడు]], [[భరద్వాజుడు]], [[భృగు మహర్షి]], [[వశిష్టుడు]].

== ఋషుల వర్గీకరణ ==
* [[బ్రహ్మర్షి]] : ఉత్తమ శ్రేణికి చెందిన మహర్షులను బ్రహ్మర్షులు అంటారు.
(contracted; show full)* [[వేదములు]]
* [[ముని]]
* [[సప్తర్షి మండలము]]
* [[ఋషిపీఠం]] 

[[వర్గం:హిందూ ఋషులు| ]]
[[వర్గం:హిందూమతంలో బిరుదులు]]
[[వర్గం:సంస్కృత పదజాలము]]


[[cs:Rši]]