Difference between revisions 814082 and 898716 on tewiki

{{యాంత్రిక అనువాదం}}
{{Infobox World Heritage Site
|Name        = Archaeological Site of Delphi
|infoboxwidth= 250px
|Image       = [[దస్త్రం:Delphi Composite.jpg|250px]]<br /><small>The theatre, seen from above</small>
|State_Party = {{GRE}}
|Type        = Cultural
|Criteria    = i, ii, iii, iv, v and vi
|ID          = 393
|Region      = [[List of World Heritage Sites in Europe|Europe]]
|Year        = 1987
|Session     = 11th
}}

'''డెల్ఫీ'''  (గ్రీకు){{polytonic|Δελφοί}}{{IPA-el|ðelˈfi|}}<ref>ఇంగ్లిష్‌లో ''డెల్ఫీ''  పేరును {{IPA-en|ˈdɛlfaɪ|}}గా గానీ, లేదా గ్రీకు మాదిరిగా ధ్వనించే {{IPA|/ˈdɛlfiː}}గా గానీ పిలుస్తారు. గ్రీక్‌ స్పెలింగ్‌ను యథాతథంగా అనువదిస్తే ''''డెల్ఫోయి''' '' (ఓ తో పాటుగా) అని వస్తుంది. ఇందులోని మాండలికాలు '''బెల్ఫోయ్‌'''  (అయోలియన్‌ రూపం), డాల్ఫోయ్‌ (ఫోసియన్‌ రూపం), వీటితో పాటు [http://www.travel-to-delphi.com/page.php?id=3&amp;back=delphi.php ఇతర గ్రీకు మాండలిక రూపాలు].</ref>[[గ్రీస్|గ్రీస్‌]]లో ఓ పురాతత్వ ప్రాంతం, ఆధునిక నగరం కూడా. ఫోసిస్‌ లోయలో మౌంట్‌ పార్నాసస్‌కు నైరుతి భాగాన ఉంటుంది. గ్రీకు పౌరాణికాల్లో డెల్ఫిక్‌ దైవవాణికి డెల్ఫీ ఆవాసం. ఇది ప్రామాణిక గ్రీకు ప్రపంచంలోని దైవ వాణుల్లోకెల్లా అతి ముఖ్యమైనది. [[అపోలో]] (గ్రీకుల సూర్యదేవుడు) కొండచిలువను హతమార్చిన తర్వాత నుంచీ అతన్ని పూజించే ప్రముఖ స్థలంగా మారింది. సూర్యదేవుడు అక్కడే నివసిస్తూ భూమి కేంద్రాన్ని కాపాడతాడని గ్రీకులు నమ్ముతారు. అయితే అపోలో ఓడించిన కొండచిలువకు గుర్త(contracted; show full)్ని ఇలా జరుపుకుంటారు. సాధారణంగా ఆలయం లోపల సంరక్షణ కేంద్రంలో దాచి ఉంచే దైవ ప్రతిమలను భక్తుల దరికీ ప్రదర్శించడంతో సాధారణంగా ఈ పండుగ ముగుస్తుంది.<ref>జేమ్స్‌ హాల్‌, ''ఏ హిస్టరీ ఆఫ్‌ ఐడియాస్‌ అండ్‌ ఇమేజెస్‌ ఇన్‌ ఇటాలియన్‌ ఆర్ట్‌'' , పేజీలు 70-71, 1983, జాన్‌ ముర్రే, లండన్‌, ISBN 0-7195-3971-4</ref> ఇక ప్రతి వేసవిలోనూ ''థెయోక్సేనియా''ను జరుపుతారు. ఇది దేవతలకు, ఇతర రాజ్యాల ప్రతినిధులకు ఇచ్చే విందు.<ref>[http://books.google.co.uk/books?id=EiyDaZ5DWx0C&
amp;pg=PA138&amp;dq=Delphi+theoxenia&amp;lr=&amp;as_brr=3&amp;ei=0rrfSeOlJJbyygTwrvjaBA గూగుల్‌ బుక్స్‌] స్టేల్‌, ఎవా. ''పర్ఫార్మెన్స్‌ అండ్‌ జెండర్‌ ఇన్‌ ఏన్షెంట్‌ గ్రీస్‌: నాన్‌డ్రమాటిక్‌ పోయెట్రీ ఇన్‌ ఇట్స్‌ సెటింగ్‌'' , పేజీ 138, ప్రిన్‌స్టెన్‌ యూనివర్సిటీ ప్రెస్‌, 1996, ISBN 0-691-03617-9, 9780691036175</ref> 

(contracted; show full)

== డెల్ఫిక్‌ సిబిల్‌ ==

డెల్ఫిక్‌ సిబిల్‌ ఓ పౌరాణిక జోస్యకత్తె. ట్రోజన్‌ యుద్ధాల అనంతరం డెల్ఫీలో ఆమె సోదె చెప్పిందని భావిస్తారు. ఆమెకు ఆపాదించే పలు జోస్యాలను ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంచారు. వాటితో పాటు బాకీల వంటి దైవ వాణి చెప్పేవారి జోస్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే సిబిల్‌కు అపోలో దైవ వాణితో ఏ సంబంధమూ ఏదు. కాబట్టి దీన్ని పైథియాగా పొరపడరాదు.<ref>హ బౌడెన్‌. [http://books.google.com/books?id=SoSJLj3O3tYC&
amp;printsec=frontcover ''క్లాసికల్‌ ఎథేన్స్‌ అండ్‌ ద డెల్ఫిక్‌ ఒరాకిల్‌'' ],[http://books.google.com/books?id=SoSJLj3O3tYC&amp;printsec=frontcover ''డివినేషన్‌ అండ్‌ డెమోక్రసీ'' ], కేంబ్రిడ్జ్‌. కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ ప్రెస్‌, 2005. ISBN 0-8058-2179-1 Cf. పేజీ 14. ''రహస్యమైన డెల్ఫిక్‌ సిబిల్‌ గురించి వారు బహూశా తెలుసుకోవచ్చు. రహస్య స్త్రీ ప్రవక్తకు ఈ దైవ వాణి సంప్రదాయాలకు ఏ సంబంధమూ లేదు''.</ref>

== భవంతులు, నిర్మాణాలు ==
[[దస్త్రం:Santuario de Apolo Pitio.gif|thumb|left|200px|డెల్ఫీలోని అపోలో సంరక్షణ కేంద్రం ప్రాంతం నమూనా]]

వృత్తి
(contracted; show full)

ఈ ఆలయం క్రీస్తుశకం 390 దాకా మనగలిగింది. అప్పుడు ఈ ఆలయాన్ని, అందులోని దాదాపు అన్ని శిల్పాలనూ, కళాకృతులనూ క్రైస్తవం పేరుతో క్రైస్తవ చక్రవర్తి థియోడొయస్‌ 1 నాశనం చేశాడు. తద్వారా దైవ వాణిని సమాప్తం చేశాడు.<ref name="Ringp185">ట్రూడీ రింగ్‌, రాబర్డ్‌ ఎం.సాల్కిన్‌, షరోన్‌ లా బోడ్‌. ''ఇంటర్నేషనల్‌ డిక్షనరీ ఆఫ్‌ హిస్టారిక్‌ ప్లేసెస్‌: సదరన్‌ యూరప్‌'' , పేజీ 185[http://books.google.com/books?id=74JI2UlcU8AC&
amp;pg=PA185&amp;dq=Temple+of+Apollo+delphi++theodosius&amp;hl=en&amp;ei=6BgCTKTLFcH68AafmNnBDQ&amp;sa=X&amp;oi=book_result&amp;ct=result&amp;resnum=1&amp;ved=0CCUQ6AEwAA#v=onepage&amp;q=Temple%20of%20Apollo%20delphi%20%20theodosius&amp;f=false ]</ref> అనంతరం పాగన్‌ మతపు చిహ్నాలన్నింటినీ తుడిచి పెట్టేందుకు ఈర్ష్యాళువులైన క్రైస్తవులు చేసిన ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రాంతాన్ని కూడా పూర్తిస్థాయిలో నేలమట్టం చేసి వదిలారు.<ref name="Ringp185"/>

=== అంఫిక్టియోనిక్‌ కౌన్సిల్‌ ===
(contracted; show full)ెల్పీని కస్త్రీ అని కూడా పిలిచేవారు. అది పురాతత్వ ప్రాంతపు శిథిలాలపైనే నిర్మితమైంది. ఇక్కడి పాలరాతి వరుసలను, నిర్మాణాలను తమ పేదరికపు నిర్మాణాలకు స్తంభాలుగా స్థానికులు వాడుకుంటూ వచ్చారు. పాక్షికంగానో, పూర్తిగానో ధ్వంసమైన, మరీ ముఖ్యంగా 1580 నాటి భూకంపం ధాటికి నేలమట్టమైన నగరాన్ని పునర్నిర్మించేందుకు ఇది ఊహించదగిన విధానమే! ఆ భూకంపం ఫోసిస్‌లోని పలు పట్టణాలను ధ్వంసం చేసేసింది. ఎకోల్‌ ఫ్రాంకాయిస్‌ డీ ఎథేన్స్‌కు చెందిన పురాతత్వవేత్తలు 1893లో ఎట్టకేలకు పురాతన డెల్ఫీకి సంబంధించిన అసలు ప్రాంతాన్ని<ref>([http://
216.239.59.104webcache.googleusercontent.com/search?q=cache:VBH7i4wfeucJ:www.greeka.com/greece-archaeological-sites.htm+french+archaeological+school+athens+delphi&amp;hl=en&amp;gl=uk&amp;ct=clnk&amp;cd=2 లింకు] చూడండి)</ref> కనిపెట్టగలిగారు. అనంతరం అక్కడి గ్రామాన్ని కొత్త చోటికి మార్చారు. ఆలయాల ప్రాంతానికి పశ్చిమంగా దాన్ని తరలించారు.

ప్రధాన పురాతత్వ కాంప్లెక్సు పాద పీఠం వద్ద ఉన్న డెల్ఫీ పురాతత్వ మ్యూజియం గ్రామానికి తూర్పు దిశగా కన్పిస్తుంది. ప్రధాన రహదారికి ఇది ఉత్తరాన ఉంటుంది. పురాతన డెల్ఫీకి సంబంధించినవిగా చెప్పే పలు ఆసక్తికరమైన వస్తువులు ఈ మ్యూజియంలో కొలువుదీరాయి. మెలడీకి సంబంధించిన అతి పురాతన భావజాలాల ప్రతీకలు, రథ చోదకుడు, పవిత్ర మార్గం కింద దొరికిన బంగారు నిధులు, సిఫ్నియన్‌ నిధికి సంబంధించిన చిన్న చిన్న విభాగాల వంటివి వీటిలో ఉన్నాయి. బయటి ప్రవేశ ద్వారానికి వెంటనే ఆనుకుని (దీన్ని చాలామంది టూర్‌ గైడ్‌లు నిర్లక్ష్యం చేస్తారు కూడా) రోమన్‌ ప్రొకౌన్సుల్‌ గాలియోను ప్రస్తావించే శాసనం ఒకటుంటుంది.

మ్యూజియం, ప్రధాన కాంప్లెక్సుల్లోకి ప్రవేశాలకు ప్రత్యేక రుసుములుంటాయి. కొంత రాయితీతో రెండింట్లోకీ ఉమ్మడి ప్రవేశం కూడా కల్పిస్తారు. లోపల ఒక చిన్న కఫే ఉంటుంది. పోస్టాఫీసు కూడా మ్యూజియం సమీపంలోనే ఉంది. కాస్త తూర్పుగా ముందుకెళ్తే మ్యూజియం దక్షిణపు వైపు రోడ్డుకు దగ్గరగా వ్యాయామశాల, థోలోస్‌ ఉన్నాయి. వాటిలోకి మాత్రం ప్రవేశం ఉచితమే.

== మీడియా ==
[[దస్త్రం:Delphi Sights.ogg|డెల్ఫీ ప్రధాన భాగాలను చూపించే ఓ చిన్న వీడియోను మధ్యలో ప్రముఖంగా కన్పించేలా ఏర్పాటు చేయండి.]]

== వీటిని కూడా పరిశీలించండి ==
* గ్రీకు కళ
* సంప్రదాయ గ్రీకు ప్రాంతాల పేర్ల జాబితా
* అరిస్టోక్లియా - క్రీస్తుపూర్వం 6వ శతాబ్దానికి చెందిన డెల్ఫీ పూజారిని. [[పైథాగరస్]]‌కు శిక్షకురాలని చెబుతారు
* డెల్ఫీ పురాతత్వ మ్యూజియం
* ఎథిలేన్‌

== గమనికలు ==
{{reflist|2}}

== సూచనలు ==
* జె. విలియం బ్రాడ్‌. [http://books.google.com/books?id=8Oi_sVWIXLAC&amp;printsec=frontcover ''ద ఒరాకిల్‌: ఏన్షెంట్‌ డెల్ఫీ అండ్‌ ద సైన్స్‌ బిహైండ్‌ ఇట్స్‌ లాస్ట్‌ సీక్రెట్స్‌'' ], న్యూయార్క్‌. పెంగ్విన్‌, 2006 ISBN 1-58883-001-2
* వాల్టర్‌ బర్కెర్ట్‌, ''గ్రీకు రెలిజన్‌''  1985.
* జాన్‌ బ్రేటన్‌ కనెలీ, [http://books.google.com/books?id=sAspxHK-T1UC&amp;printsec=frontcover ''పోర్ట్రెయిట్‌ ఆఫ్‌ ఏ ప్రీస్టెస్‌: విమెన్‌ అండ్‌ రిచువల్‌ ఇన్‌ ఏన్షెంట్‌ గ్రీస్‌'' ], ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ ప్రెస్‌, 2007 ISBN 0-262-08150-4
* రెవరెండ్‌ టి.డెంప్సీ, [http://books.google.com/books?id=4Cj0ueSqyVQC&amp;printsec=frontcover ''ద డెల్ఫిక్‌ ఒరాకిల్‌, ఇట్స్‌ అర్లీ హిస్టరీ, ఇన్ఫ్లుయెన్స్‌ అండ్‌ ఫాల్‌'' ], ఆక్స్‌ఫర్డ్‌. బీహెచ్‌ బ్లాక్‌వెల్‌, 1918
* లూయిస్‌ రిచర్డ్‌ ఫార్నెల్‌, ''ద కల్ట్స్‌ ఆఫ్‌ ద గ్రీక్‌ స్టేట్స్‌'' , ఐదు సంపుటాలు, కార్లెండన్‌ ప్రెస్‌, 1896-1909. (Cf‌. ముఖ్యంగా పైథోనెస్‌, డెల్పీలపై [http://books.google.com/books?id=9J0wnXWZmL8C&amp;printsec=toc&amp;source=gbs_summary_r&amp;cad=0#PPR1,M1 మూడో సంపుటం], [http://books.google.com/books?id=ewIIU_JNarIC&amp;printsec=titlepage&amp;source=gbs_summary_r&amp;cad=0 నాలుగో సంపుటం])
* డేవిడ్‌ ఫెరాన్‌, ''బాచిలైడ్స్‌: పాలిటిక్స్‌, పర్ఫార్మెన్స్‌, పొయెటిక్‌ ట్రెడిషన్‌'' , ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌, 2007. ISBN 0-262-08150-4 
* జోసెఫ్‌ ఎడ్డీ ఫోంటెన్‌రోస్‌, ''ద డెల్ఫిక్‌ ఒరాకిల్‌, ఇట్స్‌ రెస్పాన్సెస్‌ అండ్‌ ఆపరేషన్స్‌, విత్‌ ఏ క్యాటలాగ్‌ ఆఫ్‌ రెస్పాన్సెస్‌'' , బెర్కిలీ యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా ప్రెస్‌, 1978, ISBN 0-262-08150-4
* జోసెఫ్‌ ఎడ్డీ ఫోంటెన్‌రోజ్‌, ''పైథాన్‌; ఏ స్టడీ ఆఫ్‌ డెల్ఫిక్‌ మిత్‌ అండ్‌ ఇట్స్‌ ఆరిజిన్స్'' ‌, న్యూయర్క్‌, బిబిలియో, టానెన్‌, 1974, ISBN 0-262-08150-4
* నోర్మా లారీ గుడ్‌రిచ్‌, ''ప్రీస్టెసెస్‌'' , న్యూయార్క్‌. ఎఫ్‌.వాట్స్‌, 1989, ISBN 0-262-08150-4
* విలియం కీత్‌ చాంబర్స్‌ గుత్రీ, ''ద గ్రీక్స్‌ అండ్‌ దెయిర్‌ గాడ్స్‌'' , 1955.
* మాన్లీ పాల్మర్‌ హాల్‌, ''ద సీక్రెట్‌ టీచింగ్స్‌ ఆఫ్‌ ఆల్‌ ఏజెస్‌'' , 1928, [http://www.sacred-texts.com/eso/sta/sta14.htm 14వ అధ్యాయం, ][http://www.sacred-texts.com/eso/sta/sta14.htm గ్రీక్‌ ఒరాకిల్స్‌] [http://www.sacred-texts.com/eso/sta/index.htm www], [http://www.prs.org/secret.htm PRS]
* హెరిడోటస్‌, ''ద హిస్టరీస్‌'' 
* [http://omacl.org/Hesiod/hymns.html హెమరిక్‌ హిమ్‌ టు పైథియాన్‌ అపోలో]
* జాన్‌ హెలెన్‌ మనస్‌, [http://books.google.com/books?id=W9300nUf4uMC&amp;printsec=frontcover ''డివినేసన్‌, ఏన్షెంట్‌ అండ్‌ మోడర్న్‌'' ], న్యూయార్క్‌, పైథాగరియన్‌ సొసైటీ, 1947.
* హెర్బర్ట్‌ విలియం పార్కే, ''హిస్టరీ ఆఫ్‌ ద డెల్ఫిక్‌ ఒరాకిల్‌'' , 1939.
* ప్లుటార్చ్‌ ''లైవ్స్‌''
* ఎర్విన్‌ రోడ్‌, ''సైక్‌'' , 1925
* ఆస్కర్‌ సెఫెర్ట్‌, ''[http://www.ancientlibrary.com/seyffert/index.html డిక్షనరీ ఆఫ్‌ క్లాసికల్‌ ఆంటిక్విటీస్‌]'', లండన్‌. డబ్ల్యూ.గ్లైషెర్‌, 1895.
(contracted; show full)
* [http://hellas.teipir.gr/prefectures/greek/Fokidas/Delfoi.htm డెల్ఫీ]{{el icon}}
* [http://www.moonspeaker.ca/Delphi/delphi.html సి.ఇఓస్‌బోర్న్‌, ''ఏ షార్ట్‌ డీటూర్‌ టు డెల్ఫీ అండ్‌ ద సిబిల్స్‌'']
* [http://www.livius.org/a/greece/delphi/delphi.html లివియస్‌ పిక్చర్‌ ఆర్కైవ్‌: డెల్ఫీ]
* [http://www.theosophy-nw.org/theosnw/world/med/me-elo.htm ఎలోయిస్‌ హార్ట్‌, ''ద డెల్ఫిక్‌ ఒరాకిల్‌'']
* [http://delphic.de/index.php?id=87&
amp;L=0 3 జూనియర్‌ డెల్ఫిక్‌ గేమ్స్‌ 2007 బాగియో సిటీ, పిలిప్పీన్స్‌ - నవంబర్‌ నుంచి 15]
* [http://www.delphic.org ఇంటర్నేషనల్‌ డెల్ఫిక్‌ కౌన్సిల్‌]
* [http://www.coastal.edu/ashes2art/delphi2/index.html యాషెస్‌ టు ఆర్ట్‌ డిజిటల్‌ డెల్ఫీ]

=== డెల్ఫీ భూ విజ్ఞాన శాస్త్రం ===
* [http://www.sciam.com/article.cfm?articleID=0009BD34-398C-1F0A-97AE80A84189EEDF జాన్‌ ఆర్‌.హేల్స్‌, ఎట్‌ ఆల్‌., ''క్వశ్చనింగ్‌ ద డెల్ఫిక్‌ ఒరాకిల్‌: వెన్‌ సైన్స్‌ మీట్స్‌ రెలిజియన్‌ ఎట్‌ దిస్‌ ఏన్షెంట్‌ గ్రీక్‌ సైట్‌, ద టూ టర్నవుట్‌ టు బీ ఆన్‌ బెటర్‌ టర్మ్స్‌ దాన్‌ స్కాలర్స్‌ హాడ్‌ ఒరిజినలీ థాట్‌'', ఇన్‌ ''సైంటిఫిక్‌ అమెరికన్‌''  ఆగస్ట్‌ 2003]
* [http://news.nationalgeographic.com/news/2001/08/0814_delphioracle.html జాన్‌ రోచ్‌, ''డెల్ఫిక్‌ ఒరాకిల్స్‌ లిప్స్‌ మే హావ్‌ బీన్‌ లూజన్డ్‌ బై గ్యాస్‌ వేపర్స్‌'' ఇన్‌ ''నేషనల్‌ జియోగ్రాఫిక్‌ న్యూస్‌'' ], 2001 ఆగస్ట్‌
* [http://geology.about.com/cs/odds_and_ends/a/aa081901a.htm జియాలజీ ఆఫ్‌ డెల్ఫీ]
* [http://www.erowid.org/chemicals/inhalants/inhalants_history1.shtml ''ద న్యూయార్క్‌ టైమ్స్‌'' , 2002 మార్చి 19: ''ఫ్యూమ్స్‌ అండ్‌ విజన్స్‌ వర్‌ నాట్‌ ఏ మిత్‌ ఫర్‌ ఒరాకిల్‌ ఎట్‌ డెల్ఫీ'']
* [http://geologie.uqac.ca/~mhiggins/greece.htm ''ఏ జియలాజికల్‌ కంపేనియన్‌ టూ గ్రీస్‌ అండ్‌ ద ఎజెయన్‌''  బై మైఖేల్‌ అండ్‌ రేనాల్డ్‌ హిగిన&amp;్స, కార్నెల్‌ యూనివర్సిటీ ప్రెస్‌, 1996]

{{World Heritage Sites in Greece}}

[[వర్గం:డెల్ఫీ]]
[[వర్గం:ప్రపంచ వారసత్వ ప్రదేశాలు]]
[[వర్గం:ప్రాచీన గ్రీకు ప్రాంతాలు]]
[[వర్గం:పవిత్ర నగరాలు]]
[[వర్గం:ప్రాచీన దైవ వాణులు]]
[[వర్గం:గ్రీస్‌లోని వరల్డ్‌ హెరిటేజ్‌ ప్రాంతాలు]]
[[వర్గం:ఫోసిస్‌ ప్రెఫెక్చర్‌లోని జన సమ్మర్ధ ప్రాంతాలు]]
[[వర్గం:గ్రీకు]]
[[వర్గం:మాజీ నాటక రంగాలు]]
[[వర్గం:గ్రీస్‌లోని సంరక్షణ కేంద్రాలు]]
[[వర్గం:మధ్య గ్రీసులోని పురాతత్వ ప్రాంతాలు]]
[[వర్గం:వీడియో క్లిప్ లను కలిగి ఉన్న వ్యాసాలు]]

{{Link FA|hu}}