Difference between revisions 814284 and 832898 on tewiki

{{Other uses|Popeye (disambiguation)}}
{{Use mdy dates|date=September 2010}}
{{Infobox comic strip
|title= Popeye (Thimble Theatre)
|image= [[దస్త్రం:Thimbledecem11951.jpg|thumb|300px|Tom Sims and Bill Zaboly's ''Thimble Theatre'' (December 2, 1951)]]
|
(contracted; show full)ని అనుకరించాడు, ఆ రీతి ప్రేక్షకులకు సుపరిచితమే. ఆలివ్ ఓయ్ల్‌కు చాలామంది నటీమణులు స్వరాన్నిచ్చారు. వారిలో ప్రముఖమైనవారు మే క్వెస్టెల్, ఆమె బెట్టి బూప్‌కి కూడా గొంతు ఇచ్చింది. తదనుగుణంగా 1938 దాకా క్వెస్టెల్ ఆ భాగాన్ని పూర్తిగా తీసుకుంది. 1933 నుండి 1935వ సంవత్సరపు "ది హిప్-నట్-టిస్ట్" వరకు బ్లూటో పాత్రకు విలియం పెన్నెల్ స్వరాన్నిచ్చాడు, దాని తరువాత తాను 1938లో చనిపోయేంత వరకూ, గస్ విక్కీ బ్లూటోకు స్వరాన్నిచ్చాడు. "చీఫ్"గా అతని చివరి పని, ''బిగ్ చీఫ్ అఘ్-ఎ-మగ్-అఘ్'' .


[[దస్త్రం:Popeye-a-date-to-skate.jpg|left|thumb|200px|పొపాయ్ అండ్ ఆలివ్ ఓయ్ల్ ఇన్ ఎ డేట్ టు స్కేట్ (1938).]]
ఆనిమేటెడ్ కధల సీరీస్ పుణ్యమా అని, పొపాయ్, కామిక్ కధల కంటే కూడా మరింత సంచలనం సృష్టించాడు. 1930వ దశాబ్దపు మధ్యలో, థియేటర్ యజమానుల ఎన్నికల ప్రకారం, పొపాయ్ [[మిక్కీ మౌస్]] కంటే కూడా ఎక్కువ జనాదరణ పొందాడని ఋజువయ్యింది.<ref>{{cite web|author=07:45 PM |url=http://forums.goldenagecartoons.com/showthread.php?t=2907 |title=GAC Forums – Popeye's Popularity – Article from 1935 |publisher=Forums.goldenagecartoons.com |date= |accessdate=2009-11-30}}</ref><ref>{{cite web |url=http://www.awn.com/mag(contracted; show full)[[వర్గం:కామిక్ స్ట్రిప్ సూపర్‌హీరోస్]]
[[వర్గం:1920వ దశాబ్దంలో ప్రారంభమయిన కామిక్ కధలు]]
[[వర్గం:మానవాతీత శక్తి కలిగిన కాల్పనిక పాత్రలు]]
[[వర్గం:కాల్పనిక నావికులు]]
[[వర్గం:కల్పిత రెండవ ప్రపంచయుద్ధ అనుభవజ్ఞులు]]
[[వర్గం:మీడియా ఫ్రాంచైజీలు]]
[[వర్గం:పొపాయ్]]
[[వర్గం:పొపాయ్ పాత్రలు]]