Difference between revisions 817987 and 864695 on tewiki

{{Infobox Country
|native_name              = ''Ripablik blong Vanuatu''  (Bislama) ''République de Vanuatu''  (French)
|conventional_long_name   = Republic of Vanuatu
|common_name              = Vanuatu
|image_flag               = Flag of Vanuatu.svg
|image_coat               = Coat of Arms of Vanuatu.svg
|symbol_type              = Coat of arms
|image_map                = Map OC-Melanesia.PNG
(contracted; show full)తున్న వ్యవసాయ ఉత్పత్తుల విలువ 683 మిలియన్ వటుగానూ, అమ్మకం జరుపుతున్న వ్యవసాయ ఉత్పత్తుల విలువ 561 మిలియన్ ‌గానూ, బహుమతుల స్వీకరణ విలువ 38 మిలియన్‌ గానూ, హస్తకళ ద్వారా తయారైన వస్తువుల విలువ 33 మిలియన్ గానూ, చేపల వేట (అమ్మకం కోసం) విలువ 18 మిలియన్ గానూ ఉంటోంది.<ref name="spc.int"/> ఇక కుటుంబాలు చేస్తున్న ఖర్చులో ఆహారం కోసం వెచ్చిస్తున్న మొత్తం భారీగా 300 మిలియన్ వటుగా ఉంటోంది, దీనితర్వాత గృహోపకరణాలు మరియు ఇతర అవసరాల కోసం (79 మిలియన్ వటు), రవాణా (59), విద్య మరియు సేవలు (56), గృహ అవసరాలు (50), మ
్యం మరియు పొగాకు (39), దుస్తులు మరియు పాదరక్షల కోసం (17) ఖర్చు చేయడం జరుగుతోంది.<ref>{{cite web|url=http://www.spc.int/prism/country/VU/stats|title= Census of Agriculture 2007 Vanuatu (page 19 table 2.5)|publisher= Vanuatu National Statistics Office (VNSO)|year=2008|accessdate=2009-07-28}}</ref> ఎగుమతుల మొత్తం విలువ 3,038 మిలియన్ వటుగా ఉండడంతో పాటు, వాటిలో కోప్రా (485), కావా (442), కోకా (221), గొడ్డు మాంసం (తాజా మరియు శీతలీకరించినది) (180), కలప (80), చేపలు (జీవించి ఉన్నవి, అక్వేరియం కోసం, గవ్వలు(contracted; show full)[[వర్గం:ఫ్రెంచ్ మాట్లాడే దేశాలు]]
[[వర్గం:రిపబ్లిక్‌లు]]
[[వర్గం:స్వేచ్ఛా ప్రజాస్వామ్యాలు]]
[[వర్గం:తక్కువ అభివృద్ధి చెందిన దేశాలు]]
[[వర్గం:కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్‌లో సభ్య దేశాలు]]
[[వర్గం:1980లో ఏర్పడిన రాష్ట్రాలు మరియు ప్రాదేశిక ప్రాంతాలు]]

{{Link FA|ru}}