Difference between revisions 821943 and 864792 on tewiki

{{Redirect|Accident prevention/preparedness|Safety-related articles|Safety}}
{{Redirect|Disaster/Emergency preparedness|"Disaster preparedness (category)" articles|Category:Disaster preparedness}}
(contracted; show full)ీవ్రతను కూడా తట్టుకోగల సాధనాలను సమకూర్చుకోవడం వంటివి చేయాలి. చివర పేర్కొన్న వాటిలో రిఫ్రజరేటర్లు, నీటిని వేడి చేసే సాధనాలు, విరగడానికి అవకాశం ఉండి, గోడలో అమర్చబడిన ఇతర సామాగ్రి వంటివి  ఉంటాయి. వరద ప్రాంతాలలో దక్షిణాసియాలో మాదిరిగా స్థంభాల/ఊతల మీదగానీ ఇండ్లను కట్టుకోవాలి. విద్యుత్ సరఫరాలో దీర్ఘకాలిక ఆటంకాలు ఏర్పడడానికి వీలున్న ప్రాంతాలలో, జనరేటర్‍ను ఏర్పాటు చేసుకోవడం వంటి తీవ్రతను తగ్గించే ఐచ్చిక నిర్మాణాత్మక చర్యలను తీసుకోవాలి. వ్యక్తిగత నష్టాన్ని తగ్గించే చర్యలకు తుఫాను నేలమాళిగలను ఏర్పాటు చేసుకోవడం, అవాం
ిత సంఘటనలు తలెత్తినపుడు తలదాచుకొనే ఆశ్రయాలను ఏర్పాటు చేసుకోవడం వంటివి ఉదాహరణలు.

తీవ్రతను తగ్గించే చర్యలలో, విపత్తు ప్రభావాన్ని తగ్గించే నిర్మాణాత్మక, అనిర్మాణాత్మక చర్యలు ఉంటాయి.

నిర్మాణాత్మకంగా తీవ్రతను తగ్గించడం:- 
:దీనిలో విపత్తును తట్టుకొనే విధంగా సరైన భవన నమూనాను రూపొందించుకోవడం వంటివి ఉంటాయి. 
అనిర్మాణాత్మకంగా తీవ్రతను తగ్గించడం:-
:దీనిలో భవన నిర్మాణాన్ని మెరుగు పరిచే చర్యలు కాకుండా మిగతావి ఉంటాయి.
(contracted; show full)[[es:Administración de desastres]]
[[fr:Plan d'urgence]]
[[id:Persiapan bencana]]
[[ja:危機管理]]
[[pl:Zarządzanie kryzysowe]]
[[si:ව්‍යසන කළමනාකරණය]]
[[sv:Katastrofhjälp]]
[[zh:災害管理]]