Difference between revisions 830028 and 1007527 on tewiki

{{వికీకరణ}}
'''రమల్''' అనేది పేరుపొందిన జ్యోతిష ప్రశ్న శాస్త్రం.

రమల్ ప్రశ్నశాస్త్రము

~ ~[[ రెండు సంస్కృతీ సాంప్రదాయాల మధ్య వారధి కట్టిన ప్రశ్నశాస్త్రం]]~~

	జ్యోతిష శాస్త్రాన్ని  వ్రాసిన ఆచార్యులు పద్దెనిమిది మంది..వారి పేర్లు వరుసగా,౧, సూర్యుడు ౨, పితామహుడు  ౩, వ్యాసుడు ౪, వశిష్ఠుడు ౫, అత్రి ౬, పరాశరుడు ౭, కశ్యపుడు ౮, నారదుడు ౯, గర్గుడు 
౧౦, మరీచి ౧౧, మనువు ౧౨,ఆంగీరసుడు ౧౩, లోమశుడు ౧౪, పౌలిశుడు ౧౫, చ్యవనుడు ౧౬, యవనుడు ౧౬, భృగుడు ౧౮, శౌనకుడు.
(contracted; show full)
			(౩) ౦౦౦౦ _ _ _ _ _ _ _ _ _ _ _ ౦౦ = ౨౮=            __

			(౪) _ _ _ _ _ _ _ ౦౦౦౦౦౦౦ _  _ _ _౦ = ౩౦ =        __      

	ఈ మూర్తి  పేరు మన ఛార్టు  ప్రకారం  ‘ హుమరా ’  ! హింస  నిందిత  కార్యములు చేసేవాడు అని  రమల్ చెప్తోంది.  కాబట్టి  మీ  ప్రశ్నకి జవాబు  ‘కాదు’  అని  అర్థం!!

***************