Difference between revisions 838184 and 838199 on tewiki

{{మొలక}}
రత్నం కాన్సెప్ట్ స్కూల్ [[నెల్లూరు]] ప్రముఖ విద్యాసంస్థలలో ఒకటైన <big>'''రత్నం జెన్ నెక్స్ట్ స్కూల్'''</big> వారి ఆధ్వర్యం  లో నిర్వహించబడుతున్న పాఠశాలల్లో ఒకటి. 
ఈ విద్యా  సంస్థ  లో 400 మంది విద్యార్ధులు వున్నారు. ఈ పాఠశాలలో 1 నుండి 10 తరగతులు ఉన్నవి. ప్రతి ఒక్క సబ్జెక్ట్  కి ప్రత్యేక  మైన ఉపాధ్యాయులు ఉన్నారు. గ్రంధాలయము, కంప్యూటర్ ల్యాబ్, సైన్సు ల్యాబ్, తెర మీద బొమ్మలతో పాఠ్యంశాలు, శారీరిక వ్యాయామముకు ప్రత్యేకమైన క్లాసులు జరుగుతాయు. 

[[వర్గం:విద్యాలయాలు]]