Difference between revisions 852568 and 861789 on tewiki'''అల్లిబిల్లి''' అనేది ఆపాత మధురమైన, ప్రాచీనమైన, అద్భుతమైన [[తెలుగు భాష]]లో వున్న ఒక గమ్మతైన [[పదం]]. అంతేకాదు, అల్లిబిల్లి<ref>[http://www.allibilli.com అల్లిబిల్లి.కామ్]</ref> అనేది ఒక భారతీయుడు సాటి భారతీయులకు ఎలా ఉపయూగపడాలి అన్న ఆలోచనలో నుంచి పుట్టిన ఒక మంచి [[వెబ్ సైటు]]. దీనిని 2008 సంవత్సరం జనవరి ఒకటవ తారీఖు (01.01.2008) న ప్రారంభించారు. ప్రస్తుతం దీనిని 96 దేశములలో వున్న ఎంతో మంది విద్యార్ధులు, విదేశాలకి ప్రయాణించే పెద్దవారు, వివిధ బభారతీయులు ఉపయూగించుచున్నారు. ==ఉద్దేశ్యము== ఎందరో తెలుగు వారి పిల్లల తల్లిదండ్రులు రోజూ ఇతర దేశాలకి వెళ్తూ వుంటారు, * కానీ చాలా మంది తెలుగు వారికి రోజూ వారీగా చదువుకునేవి అంతర్జాలంలో ఎలా వెతకవలెనో తెలియదు. వారికి ఉపయూగపడవలెనన్న ఆ ఆశయముతో ఈ క్రింది అంశములు మాత్రమే పొందు పర్చబడినవి. ===వివిధ అంశములు=== * అన్ని భాషల వార్తపత్రికలూ, * విద్యార్దులకు ఉపయోగపడే పుస్తకములు, * చిన్నపిల్లలు తెలుగులో నేర్చుకొనే పాటలు పద్యాలు: '''మన భాషని, సంస్క్రుతిని మరవకండి.''' * సినిమాలు. * వివిధ దేశాల సమయాలు. * భారతదేశం లోని వివిద ప్రభుత్వ శాఖలకు సంభందించిన మరియు వారిని సంప్రదించునటుకు కావలసిన వివరములు : '''దేశాన్ని పీడిస్తున్న లంచగొండిల వివరములు తెలియచేయండి.''' * అమెరికా సంయుక్త రాష్తట్రాలలో భారతీయులకు ఉపయోగపడే వివిధ రకముల సమాచారము మరియు అక్కడ వున్న విశ్వవిద్యాలయముల వివరములు * ప్రపంచ ప్రయాణములకు కావలసిన విమాన వివరములు * వివిధ రేడియోలు మరియు దూరదర్శి, అంతర్ఝాల టివి లు * ఉద్యగ సంభంద వివరములు. * క్రీడా వివరములు * '''మధురమైన పాత తెలుగు పాటలు''' * సెర్చ్ పొందుపరచబడినవి. * '''తెలుగు రామాయణము, భగవద్గీత, భారతము చదివి వినిపించును కూడా.''' (contracted; show full)==మూలాలు== {{మూలాలజాబితా}} ==బయటి లింకులు== * [http://www.allibilli.com '''<big><big>అల్లిబిల్లి.కామ్.'''] [[వర్గం:తెలుగు అంతర్జాలము]] [[వర్గం:2008 స్థాపితాలు]] All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikipedia.org/w/index.php?diff=prev&oldid=861789.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|