Difference between revisions 852569 and 926172 on tewiki{{Infobox musical artist| <!-- See Wikipedia:WikiProject Musicians --> | Name = అవెంజ్డ్ సెవెన్ ఫోల్డ్ | Img = Avenged Sevenfold.JPG | Img_capt = Avenged Sevenfold in [[Bangkok]], [[Thailand]] in 2007 (from left to right: [[M. Shadows]], [[Zacky Vengeance]], [[Synyster Gates]], [[The Rev]] and [[Johnny Christ]]). | Img_size = 240 | Landscape = yes | Background = group_or_band | Origin = [[హంటింగ్టన్ బీచ్, కాలిఫోర్నియా]], అ.సం.రా (contracted; show full) == బ్యాండ్ చరిత్ర == === ఆరంభము(1999—2004) === [[దస్త్రం:avenged sevenfold logo.jpg|thumb|200px|left|మేళము యొక్క లోగో]] ఈ బ్యాండ్ 1999లో కాలిఫోర్నియాలోని హంటింగ్టన్ బీచ్ లో ఎం.షాడోస్, జాకి వెంగన్సు, ది రివ్ మొదలైన సభ్యులతో ప్రారంభించబడినది. ఇది మతమునకు సంభందించిన మేళము కాకపోయినా బైబిల్ లోని జెనిసిస్ 4:24లొ ఉండు కైన్ అండ్ అబెల్ క ధథకు సంభందించిన పేరు వలె ఎం.షాడోస్ ప్రాచుర్యం పొందాడు .<ref>డేకేర్,ఆశ్లే [http://www.skratchmagazine.com/interviews/INTavengedsevenfold.php ఇంటర్వ్యూ విత్ అవెంజేడ్ సేవెంఫోల్ద్ ] ''స్క్రాచ్ మాగజైన్ '' .</ref> ఇది ప్రారంభించిన తరువాత సభ్యులందరూ తమ ఉన్నత పాఠశాలలోని తమకు ఉన్న మారుపేర్లను పెట్టుకున్నారు .<ref>[http://blogsnroses.com/2009/03/30/interview-with-avenged-sevenfold-through-jacky-bam-bam.aspx?ref=rss జాకి బాం బాం అవెంజేడ్ సెవెన్ ఫోల్డ్ తో చేసిన ఇంటర్వ్యూ లో] "ఈ(contracted; show full)ీవల జరిగిన ఒక సమావేశంలో ఎం.షాడోస్ మాట్లాడుతూ అవన్జేడ్ సెవెన్ ఫోల్డ్స్ వారి అయిదవ పాటల సంపుటి జూలైలో విడుదల అవుతుందని ధ్రువీకరించాడు.<ref name="Wordpress.com"/> "నేను చెప్పాల్సింది చాలా ఉంది కాని చెప్పటానికి మాటలు దొరకటం లేదు, కొంత కాలం ఆగితే కాని నేను చెప్పవలసిన దానికి మాటలు సరిపొవు. ఆయన పోగా మిగిలిన మాకు ఎప్పుడు ఏమి చేయాలి అన్నది బాగా అర్ధం అయింది. జిమ్మితో పాట గ్రంధస్థం చెయ్యటమును మేము పూర్తి చేసాము. భవిష్యత్హులో ఏమి జరుగుతుందో తెలియదు, ఎందుకంటే ప్రస్తుతం దాని గురించి ఆలోచించటం చాలా భాదబాధాకరమయిన విషయము. కాని జిమ్మి కోసం, జిమ్మి గౌరవార్ధం మేము తప్పనిసరిగా పాట గ్రంధస్థం చెయ్యాలి. అతను ప్రతి రాత్రి నాతో మాట్లాడుతూ 'ఈ పాట ప్రపంచాన్ని మార్చితీరుతుంది' అని చెప్పేవాడు. నేను కూడా అతనితో ఏకీభవించాను, దురదృష్టవశాత్తు ఈ విధంగా జరుగుతుంది అని నాకు తెలియదు. దయచేసి మాతో పాటు కొంత ఓర్పు వహించాలి, ఎందుకంటే ఇది ఎంత కష్టమయిన పనో మేము ఊహించలేకుండా ఉన్నాము. కాని అతని గౌరవార్ధం ఇది మేము పూర్తి చెయ్యాల్సిన అవసరం ఉంది అని మాకు తెలుసు. దీని తరువాత ఏమిటో ఎవరకు తెలుసు?"<ref>[http://www.avengeds(contracted; show full)బడినది. అతను చేసిన తప్పుకు అతనిని ఎవరూ చంపకుండా ఉండేటట్లు భగవంతుడు చేసాడు; ఎవరయినా కెయిన్ ను చంపితే వారు "ఏడు రెట్లు ప్రతీకారం" (KJV) పొందుతారు.<ref>[http://www.biblegateway.com/passage/?search=Genesis%204:24&version=9 BibleGateway.com]</ref>{{Or|date=March 2010}} వారి పేరుకు ఉన్న "A7X" అన్న సంకేతాక్షరములు వారి గిటార్ వాద్యగాడు అయిన జాకి వెంగేంస్ యొక్క ఆలోచన నుండి వచ్చాయి. అవన్జేడ్ సెవెన్ ఫోల్డ్స్ వారి పాట "చాప్టర్ ఫోర్" కి జనిసిస్ లోని కెయిన్ మరియు అబెల్ క ధథ ఉన్న 4వ అధ్యాయమునకు సంభందము కలదు. ఈ పాట యొక్క అర్ధము కూడా ఆ కధథ లాగానే ఉంటుంది. "బీస్ట్ అండ్ ది హర్లోట్ ", అన్న పాట కూడా బాబిలోన్, ప్రపంచ చక్రవర్తికి విధించిన శిక్షకు సంభందించి బైబిల్ లో రాసిన బుక్ అఫ్ రెవలేషన్ నుండి వచ్చినది. (contracted; show full)== మేళము సభ్యులు == <small>ఈ మేళము సభ్యులు ఒక్కక్కసారి వారు కింద ఉదహరించిన మామూలు పరికరాలు కాకుండా వేరొక పరికరాలు కూడా వాయిస్తారు.</small> {{col-begin}} {{col-2}} ;ప్రస్తుత సభ్యులు * ఎం.షాడో – గాత్రము.<small>(1999–ప్రస్తుతము)</small> * జాకి వెంగేంస్ /0} – చందోభద్ధమయిన గిటార్,గాత్రమును కలుపుకొని <small>(1999–ప్రస్తుతం)</small> * సినిస్టార్ గేట్స్ – చందో భాదబాధ్ధమయిన గిటార్,గాత్రమును కలుపుకొని <small> 2000–ప్రస్తుతం)</small> * జానీ క్రిస్ట్ – మంద్రస్వనము, గాత్రము కలుపుకొని <small>(2002–ప్రస్తుతం)</small> {{col-2}} ;మాజీ సభ్యులు * ది రివ్ – డోలు, గాత్రము కలుపుకొని <small>(1999–2009)</small> * మాట్ట్ వేన్ద్ట్ – మంద్రస్వనము <small>(1999–2000)</small> * జస్టిన్ సానే – మంద్రస్వనము <small>(2000–2001)</small> * డామియన్ అష్ – మంద్రస్వనము <small>(2001–2002)</small> (contracted; show full)[[వర్గం:వార్నేర్ బ్రదర్. రికార్డ్స్ అర్తిస్త్స్]] [[వర్గం:1999లో స్థాపించబడిన మ్యూజిక్ గ్రూపులు]] [[వర్గం:1990వ దశకానికి సంగీత బృందాలు]] [[వర్గం:2000 సంవత్సరం మ్యూజిక్ గ్రూపులు]] [[వర్గం:2010 సంవత్సరం మ్యూజిక్ గ్రూపులు]] [[వర్గం:సంగీత వాయిద్య బృందం]] [[వర్గం:MTV వీడియో మ్యూజిక్ అవార్డుల విజేతలు]] [[వర్గం:కెరాంగ్! పురస్కార విజేతలు]] All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikipedia.org/w/index.php?diff=prev&oldid=926172.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|