Difference between revisions 899152 and 899153 on tewiki

'''నాభి''' అనగా మానవ శరీరములోని [[బొడ్డు]] అని అర్థము. ఈ పదం గణిత, భౌతిక శాస్త్రములలో కూడా వివిధ అర్థాలలో ఉపయోగిస్తారు.
==భాషా పరంగా==
'''నాభి''' [ nābhi ] nābhi. [[సంస్కృతం]] n. The navel. [[బొడ్డు]]. Musk, [[కస్తూరి]]. Poison, [[విషము]].<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?table=brown&page=644&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం నాభి పదప్రయోగాలు.]</ref> నాభి or [[వసనాభి]] aconite. The central hole in a wheel, రథచక్ర మధ్య రంధ్రము. '''నాభిక''' nābhika. n. The navel. T. i. 2. నాభిజన్ముడు nābhi-janmuḍu. n. Brahma, as produced from Vishnu's navel. [[బ్రహ్మ]]
==భౌతిక శాస్త్రం==
[[భౌతికశాస్త్రము]] లో  పరావర్తితములై కాని వక్రీభూతములై కాని కాంతి కిరణము లే బిందువు నొద్ద ఉపసరణత (Convergence) ను చెందునో యట్టి బిందువు. ముఖ్యాక్షమునకు సమాంతరముగా నుండు కిరణములు పరావర్తనము చెంది కేంద్రీకరించెడి బిందువు లేక వికేంద్రీకరించునట్లు కనిపించు బిందువు (Focus).
==గణిత శాస్త్రము==
 [[గణిత  శాస్త్రము]] లో ఒక బిందువు నొద్ద నుండి ఒక శంకుచ్ఛేదము పైనున్న బిందువునకు గల దూరము. ఆ శంకుచ్ఛేదసంబంధమైన నిర్దేశకము నుండి మరల దాని రూపము స్థిరనిష్పత్తిలో నుండునట్టి స్థిరబిందువు (Focus).


== ఇవి కూడా చూడండి ==
* [[పద్మనాభం]]

== మూలాలు ==
{{మూలాలజాబితా}}

[[వర్గం:సంస్కృత పదజాలము]]