Difference between revisions 933354 and 1011365 on tewiki

{{delete|వికీకి అనుగుణ్యంగా లేదని భావించడం వలన}}
{{మొలక}}
'''మెరుపు''' అనునది బూదూరి సుదర్శన్ అనబడే యువ రచయిత రాసిన చిన్న [[కథ]]. పర్యవరణానికి హాని తలపెడితే ఎలాంటి విపత్తులు సంభవిస్తాయో తెలియజెప్పడం ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. రచన. 

మొదట బూదూరి సుదర్శన్ ఈ కథ రాయాలని అనుకొన్నప్పుడు సరిగ్గారాదేమో ఎందుకు వ్రాయడం అని భావించాడు. కానీ తన తోటి క్లాస్మేట్స్ మరియు రూమ్మేట్స్ ప్రోత్సాహంతో కేవలం ఒక వారం వ్యవధిలోనే కథను పూర్తి చేసాడు. 

==కథ సారాంశం==
ఈ కథలో ప్రధాన పాత్రధారి అయిన సుజిత్ తాను ఆశ్రమానికి బయలుదేరడంతో కథ ప్రారంభమవుతుంది. తర్వాత తన స్నేహితులతో వచ్చే సరదా సరదాసన్నివేశాలతో కథ చాలా వేగంగా సాగిపోతుంటుంది. కథ మధ్యలో విజ్ఞానానికి సంబంధించిన విషయాలు ప్రస్తావనకు రావడం మరియు తండ్రీ కొడుకుల సెంటిమెంట్  ఇలా కొంచెంవేగం తగ్గి చివరకు సుజిత్ తప్ప మిగతా ప్రజలందరూ నాశనం కావడంతో కథ ముగుస్తుంది. అలా ఎందుకు జరిగిందనేది తెలియాలంటే పూర్తి కథ చదవాల్సిందే!

[[వర్గం:తెలుగు కథలు]]