Revision 734324 of "విశ్వనాథం సుందరశివరామశర్మ" on tewiki

{{ప్రాముఖ్యత లేని విషయం}}
కీర్తిశేషులు శ్రీ '''విశ్వనాథం సుందరశివరామ శర్మ''' గారు ([[1900]] - [[1942]])  [[1900]] సంవత్సరములో శ్రీ మంగయ్య శర్మ మరియు సూరమ్మ లకు జ్యేష్ట కుమారునిగా జన్మించారు. వీరు జి.డి.ఆర్.ఎ. భారత దేశం మొత్తానికి మొదటి ర్యాంకులో పట్టభద్రులై ఆనాటి [[మద్రాసు]] రాష్ట్రములొని కోస్తా ఆంధ్రలో తొలి ఆడీటరుగా [[రాజమండ్రి]]లో వృత్తి ప్రారంభించారు. వీరు తిరుమలలోని దేవస్థానము, రాజమండ్రిలోని పేపరు మిల్లు, ఏలూరు జ్యూటు మిల్లు మొదలగు పెద్ద సంస్థలకు అలనాడు ఆడీటరు గా మరియు రాజమండ్రి ఎలక్ట్రిసిటి బోర్డుకు ప్రభుత్వ ఇన్వెస్టిగేటివ్ ఆడీటరుగా వ్యవహరించారు. వీరి వంశస్థులు, శిష్యులు చాలామంది వీరి డిగ్రీకి సమమైన ఈనాటి చార్టర్డ్ అక్కౌంటెంటెన్చీ చేసి, నగరములో మరియు దేశ విదేశాలలో వృత్తి మరియు ఉద్యోగములు చేయుచున్నారు. వీరు  [[మార్చి 31]], [[1942]] తేదీన స్వర్గస్తులైరి. వీరికి ముగ్గురు పుత్రులు (కీ.శే. విశ్వనాథం మంగయ్య శర్మ, కీ.శే.గణపతి రావు మరియు రాధాకృష్ణ) మరియు నలుగురు కుమార్తెలు (సూరమ్మ, సుశీల, సరోజిని మరియు కమల)

[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:1900 జననాలు]]
[[వర్గం:1942 మరణాలు]]