Revision 739104 of "Kudithikunta tharun kumar" on tewiki

నా పేరు తరుణ్ కుమార్.నేను వై.యస్.ఆర్ జిల్లాలోని మాండవ్య నది ఒడ్డున రాయచోటి అనే పట్టణంలో రత్నం ఆసుపత్రిలో 1996-06-28 వ తేదీన శ్రీ కుడితికుంట సుబ్రమణ్యం,శ్రీమతి కుడితికుంట శ్రీవత్సల అనే పుణ్యదంపతులకు జన్మించితిని.నా బాల్యాంశంలో శ్రీ విశ్వజ్యోతి అనబడే ఓ సాధారణ వీధి బడిలో పేరుకు మాత్రమే నా విద్యాదశ ప్రారంభమైనా నిజానికి మా తాతయ్యగారి దగ్గరే నా విద్య మొదలైంది.ఆ విద్యతో మెల్లగా పైకి ఎదుగుతున్న నాకు నాల్గవ తరగతి చదివే తరుణంలో నా విద్యా గురువైన మాతాతగారు హఠాన్మరణం చెందిరి.ఆనాటి నుంచి నా విద్య ఆ వీధి బడిలో గురువు లేని విద్యగా మారింది.మిగతా కథనం కొరకు "kudithikunta tarun kumar "వెబ్ సైట్ ను సంప్రదింపుము.